హీరోయిన్ బర్త్ డే పార్టీలో బాలయ్య సందడి

బాలకృష్ణ ఏం చేసినా సందడిగానే ఉంటుంది.ఇండస్ట్రీలో అందరితో చనువుగా మెదులుతారు.

 Balakrishna Makes Shraddha Das Feel Happy-TeluguStop.com

రేంజ్, ఇమేజ్ లాంటి తేడాలేవి చూడరు ఆయన.ఒక మనిషి తనకి నచ్చడా అంటే చాలు మనం ఊహించలేనంత సాన్నిహిత్యంగా ఉంటారు బాలయ్యబాబు.

శ్రద్ధాదాస్ బాలయ్య పరిచయం నిన్నమొన్నటిదే.డిక్టేటర్ లో హీరోయిన్ గా కూడా కాదు, కేవలం ఒక ఐటమ్ సాంగ్ లో కనిపించింది శ్రద్ధాదాస్.అంత తక్కువకాలంలో ఇద్దరు మంచి స్నేహితులైపోయారు.నిన్న జరిగిన శ్రద్ధాదాస్ బర్త్ డే పార్టికి వెళ్ళి సందడి చేసారు బాలయ్య బాబు.

” ఇది నా బెస్ట్ పుట్టినరోజు.నాకు ఇష్టమైన వ్యక్తి బాలకృష్ణ గారు.

ఆయన రావడం వల్ల ఇది ప్రత్యేకం” అంటూ సంబరపడిపోయింది శ్రద్ధా.

ఎంతైనా బాలయ్యబాబు బాలయ్యబాబే.

చిన్న హీరోల ఆడియో ఫంక్షన్స్ కి వెళ్ళి ఎంకరేజ్ చేయాలన్నా … ఇలా జూనియర్స్ తో పెద్దహీరోలా కాకుండా సరదాగా ఉండాలన్నా … బాలకృష్ణ తరువాతే ఎవరైనా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube