బాలకృష్ణ నటిస్తే ఫ్లాప్ అయింది.. అదే స్టోరీలో మహేష్ బాబు నటిస్తే..?

చాలావరకు సినిమాలు ఒకదానితో మరొకటి కథలు లింకు ఉన్నట్లు అనిపిస్తుంది.మొత్తం ఏం జరుగుతుందని ముందే ఊహించుకున్న దాన్నిబట్టి సీన్ వస్తుంటే.

 Balakrishna Mahesh Babu Got Block Buster With Balakrishna Flop Movie Story Here Are The Details-TeluguStop.com

ఆ సినిమా కూడా ఇలాగే ఉండేది అన్నట్లు కనిపిస్తుంది.ఇలా చాలా సినిమాల్లో జరుగుతున్న పద్ధతే.

ఇదిలా ఉంటే మహేష్ బాబు నటించిన సినిమా కథ లాగా.ఇదివరకే బాలకృష్ణ నటిస్తే ఫ్లాప్ అయింది.

 Balakrishna Mahesh Babu Got Block Buster With Balakrishna Flop Movie Story Here Are The Details-బాలకృష్ణ నటిస్తే ఫ్లాప్ అయింది.. అదే స్టోరీలో మహేష్ బాబు నటిస్తే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇంతకీ మహేష్ బాబుకు ఆ కథ హిట్ అయిందో లేదో చూద్దాం.

కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సినిమా ‘శ్రీమంతుడు‘.

ఈ సినిమా మంచి విజయాన్ని అందించిన సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమాలో మహేష్ బాబు ధనవంతుడు కాగా ఓ ఊరిని దత్తత తీసుకొని ఆ గ్రామ ప్రజలకు కావాల్సిన సహాయాన్ని అందిస్తాడు.

దీంతో ఈ సినిమా మంచి విజయాన్ని ఇవ్వగా.

Telugu Balakrishna, Block Buster Hit, Jananai Janmabhoomi, Koratala Shiva, Mahesh Babu, Sri Manthudu, Tollywood-Movie

ఇదే కథతో ఉన్న సినిమా 1984లో బాలకృష్ణ చేశాడు.ఆ సమయంలో అవకాశాలన్నీ బాలకృష్ణ వే వుండేవి.కె.

విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘జననీ జన్మభూమి‘.ఈ సినిమా లో హీరో ధనవంతుడు.ఇక ఇందులో హీరో ఓ ఊరిని దత్తత తీసుకోగా.ఆ గ్రామ ప్రజలను సారా, మద్యం వంటి చెడు అలవాట్లనుండి దూరం చేశాడు.మొత్తానికి ఊరిని బాగు చేసినా విధానాన్ని ఈ సినిమా ద్వారా తెరకెక్కించగా అప్పట్లో ఈ సినిమా అంత విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది.కాగా ఈ సినిమాను కొరటాల శివ దృష్టిలో తీసుకొని తనదైన శైలితో అంతేకాకుండా మహేష్ బాబు వంటి నటుడితో ఈ సినిమాను తెరకెక్కించగా.

ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం అందరికి తెలిసిందే.దీన్నిబట్టి తరాలు మారుతున్న క్రమంలో సినిమాలలో డోసును కూడా పెంచాలని అర్థమవుతుంది

.

#Sri Manthudu #Mahesh Babu #Koratala Shiva #Balakrishna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు