విలన్ గా నటించేందుకు నేను రెడీ... కాకపోతే ఒకటే షరతు: బాలయ్య

Balakrishna Is Ready To Play As Villain But He Has One Condition Balayya Open In Unstoppable

నందమూరి హీరో బాలకృష్ణ ఇటీవలే అఖండ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

 Balakrishna Is Ready To Play As Villain But He Has One Condition Balayya Open In Unstoppable-TeluguStop.com

పాత్ర కోసం ప్రాణాలు పెట్టే నటులు చాలా అరుదుగా ఉంటారు.అలాంటి వారిలో హీరో బాలకృష్ణ కూడా ఒకరు.

అలాగే సినిమా షూటింగ్ లలో డైరెక్టర్ ఏది చెబితే అది వినడం కొంతమంది హీరోలకు అలవాటు.షూటింగ్ సమయంలో డైరెక్టర్ చెప్పిందే వేదవాక్కుగా పాటిస్తూ ఉంటారు.

 Balakrishna Is Ready To Play As Villain But He Has One Condition Balayya Open In Unstoppable-విలన్ గా నటించేందుకు నేను రెడీ… కాకపోతే ఒకటే షరతు: బాలయ్య-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అలాంటి వారిలో హీరో బాలకృష్ణ కూడా ఒకరు.

షూటింగ్ సెట్స్ లో దర్శకుడి మాట ఆయనకు వేదవాక్కు.

ఇది ఇలా ఉంటే తాజాగా అఖండ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్న బాలయ్య తెలుగు దర్శకులకు ఒక ఛాలెంజ్ విసురుతూ తన మనసులోని కోరికను బయటపెట్టాడు.ప్రస్తుతం బుల్లితెరపై ఆహా లో అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే షోకు హాస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ షోలో తాజాగా అఖండ టీమ్ పాల్గొన్నారు.తన సినిమా టీం వచ్చేసరికి బాలయ్య సంతోషం రెట్టింపు అయ్యింది.

షో లో బాలయ్య హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తో కలిసి స్టెప్పులు కూడా వేశారు.అలాగే శ్రీకాంత్ తో కలసి అదిరిపోయే మాస్ డైలాగులు కూడా చెప్పాడు.ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ని కలిసి కాసేపు ఆట ఆడుకున్నాడు.ఆ తరువాత తనకు విలన్ గా నటించాలని ఉంది అంటూ అసలు విషయం బయట పెట్టాడు బాలయ్య.

బాలకృష్ణ విలన్ పాత్రలో నటించడం కొత్తేమి కాదు.ఎందుకంటే గతంలో సుల్తాన్ సినిమాలో విలన్ పాత్రలో నటించాడు.

అందులో హీరో కూడా బాలయ్యే.ఇప్పుడు అలాంటి మెలిక ఒకటి పెట్టాడు.

తనకు విలన్ గా నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదు కానీ హీరో కూడా తానే అయి ఉండాలని చెబుతున్నాడు బాలయ్య.మరి బాలయ్యను విలన్ గా హీరోగా మార్చే అంత దమ్ము కథను సిద్ధం చేసే దర్శకుడు ఎవరో చూడాలి మరి.

#Pragya Jaiswal #Unstoppble #Balakrishna #Akhanda

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube