బాలకృష్ణ నన్ను మించడానికి వీల్లేదన్న ఎన్టీఆర్.. అప్పట్లోనే?

తెలుగు సినీ నటుడు నందమూరి బాలకృష్ణ గురించి, ఆయన నటన గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలిసిందే.అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీకి పరిచయమైన బాలయ్య ఇప్పటికీ యంగ్ హీరోలతో పోటీగా వరుస సినిమాలలో నటిస్తున్నాడు.

 Balakrishna Could Not Reach Me Ntr On That Time-TeluguStop.com

ఇదిలా ఉంటే బాలకృష్ణ తనను మించడానికి వీల్లేదని అన్నాడు ఎన్టీఆర్.ఇంతకీ ఎన్టీఆర్ బాలకృష్ణను ఎందుకు అలా అన్నాడు.

అసలేం జరిగిందో తెలుసుకుందాం.

 Balakrishna Could Not Reach Me Ntr On That Time-బాలకృష్ణ నన్ను మించడానికి వీల్లేదన్న ఎన్టీఆర్.. అప్పట్లోనే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇంతకీ బాలయ్యను అలా అన్నది జూనియర్ ఎన్టీఆర్ కాదు సీనియర్ ఎన్టీఆర్.

నందమూరి కుటుంబంలో ఎంతోమంది హీరోలు పరిచయమైన సంగతి తెలిసిందే.ఇక వారి నటనతో మంచి గుర్తింపు తెచ్చుకొని స్టార్ హీరోలుగా మారారు.

నిజంగా వీళ్లంతా నందమూరి తారక రామారావు నుండే సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.ఇదంతా పక్కన పెడితే.

ఎన్టీఆర్ దాసరి నారాయణ దర్శకత్వంలో విశ్వరూపం సినిమా షూటింగ్ బిజీలో ఉన్నాడు.అందులో ఆ సమయంలో ఒక పాటను చిత్రీకరిస్తున్నారు.

ఇందులో డాన్స్ మాస్టర్ గా సలీమ్ కొరియోగ్రఫీ అందిస్తున్నాడు.

Telugu Bala Krishna, Balakrishna Dance, Dance Master Saleem, Dasari, Dasari Narayana Rao, Jayasudha, Ntr, Senior Ntr Over Balakrishna, Tollywood, Vishwaroopam Movie-Movie

ఇక ఎన్టీఆర్ డాన్స్ గురించి ఆయన వేసే స్టెప్పుల గురించి అందరికీ తెలిసిందే.ఇక ఆ సమయంలో ఎన్టీఆర్.సలీమ్ తో మాట్లాడుతూ.

మా బాలయ్య డాన్స్ ఎలా నేర్చుకుంటున్నాడు అనీ అన్నాడు.బాగా చేస్తున్నాడు సార్ అంటూ బాగా పికప్ అయ్యాడు అని అన్నాడు సలీమ్.

అంతేకాకుండా మీరు ఏమనుకోకుండా ఉంటే ఇప్పుడు మీరు బాలయ్య తో డాన్స్ చేయలేరేమో అని సరదాగా అన్నాడు సలీమ్.

Telugu Bala Krishna, Balakrishna Dance, Dance Master Saleem, Dasari, Dasari Narayana Rao, Jayasudha, Ntr, Senior Ntr Over Balakrishna, Tollywood, Vishwaroopam Movie-Movie

వెంటనే ఎన్టీఆర్ కోపంతో ఆపండి అంటూ.బాలయ్య నన్ను మించడానికి వీల్లేదు అని అన్నాడు.ఇక ఆ విషయాన్ని ఎన్టీఆర్ సరదాగా అన్నాడని తెలిసింది.

మొత్తానికి తండ్రీ కొడుకుల మధ్య నటన విషయంలో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అన్నట్లుగా ఎన్టీఆర్ తన ఎక్స్పీరియన్స్ ముందు బాలయ్య ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడారు.

#Jayasudha #Balakrishna #Balakrishna #Bala Krishna #Master Saleem

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు