లైగర్ లో బాలయ్య గెస్ట్ రోల్.. పూరీ ప్లాన్ అదుర్స్..!

Balakrishna Cameo In Vijay Devarakonda Liger Movie

విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో వస్తున్న సినిమా లైగర్.అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో మైక్ టైసన్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు.

 Balakrishna Cameo In Vijay Devarakonda Liger Movie-TeluguStop.com

మైక్ టైసన్ ఎంట్రీతో లైగర్ మీద అంచనాలు మరింత పెరిగాయి.ఇక ఈ సినిమాలో లేటెస్ట్ గా నందమూరి బాలకృష్ణ కూడా కెమియో రోల్ చేస్తున్నారని టాక్.

బాలయ్య బాబుతో పూరీ జగన్నాథ్ పైసా వసూల్ సినిమా చేశాడు.

 Balakrishna Cameo In Vijay Devarakonda Liger Movie-లైగర్ లో బాలయ్య గెస్ట్ రోల్.. పూరీ ప్లాన్ అదుర్స్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ రిలేషన్ తోనే ఇప్పుడు బాలకృష్ణని లైగర్ కోసం కూడా వాడేస్తున్నాడట పూరీ.

విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ కు లైగర్ సినిమాలో కరెక్ట్ టైం లో బాలకృష్ణ ఎంట్రీ ఇస్తే సినిమా రేంజ్ వేరేలా ఉంటుంది.ప్రస్తుతం లైగర్ ముగింపు దశలో ఉంది.

సినిమాను 2022 ఏప్రిల్ 1న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.బాలయ్య నిజంగానే లైగర్ సినిమాలో ఉన్నాడా లేడా అన్నది తెలియాలంటే కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.

లైగర్ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతుంది.తప్పకుండా ఈ సినిమా అంచనాలకు మించి ఉంటుందని అంటున్నారు.

#Puri Jagannath #Liger #Balakrishna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube