అఖండ 175 రోజుల వేడుకలో పాల్గొన్న నందమూరి బాలకృష్ణ..

పల్నాడు జిల్లా చిలకలూరిపేట: పట్నంలోని రామకృష్ణ థియేటర్ లో ఆదివారం అఖండ సినిమా 175 రోజుల వేడుకలు ఘనంగా జరిగాయి.హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కార్యక్రమానికి హాజరయ్యారు.175 రోజుల వేడుక కేకును కట్ చేసిన బాలకృష్ణ నిర్మాత, ఎగ్జిబిటర్లు, దర్శకుడు, అభిమానులకు షీల్డులు అందజేశారు.

 Balakrishna At Akhanda Movie 175 Days Celebrations,balakrishna ,akhanda 175 Days Celebrations, Palnadu, Chilakaluri Pets, Director Boyapati Srinu, Pratti Pati Pulla Rao, Balakrishna Akhanda-TeluguStop.com

పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా సినిమాకు అఖండ విజయాన్ని చేకూర్చిన ప్రతి ఒక్కరికి బాలయ్య కృతజ్ఞతలు తెలిపారు.

ఇదే వేదికపై మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కు బాలయ్య బాబు కేక్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఇంతకుముందు బాలకృష్ణ లో అసిస్ట్ కార్యాలయంలో ప్రత్తిపాటి పుల్లారావు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube