జగన్ టారెట్ గా బాలకృష్ణ ?

Balakrishna As Jagan Taret , Actor Nandamuri Balakrishna , Boyapati Srinu,Anil Ravipudi,Ram,cm Jagan ,

సీనియర్ హీరోలలో నటసింహ నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.అఖండ, వీరసింహరెడ్డి వంటి వరుస సినిమాల హిట్స్ తో బాలయ్య తరువాతి మూవీస్ పై విపరీతమైన హైప్ క్రియేట్ అవుతోంది.

 Balakrishna As Jagan Taret , Actor Nandamuri Balakrishna , Boyapati Srinu,anil R-TeluguStop.com

ప్రస్తుతం బాలయ్య అనిల్ రావిపూడి ( Anil Ravipudi )దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.ఈ మూవీ తరువాత బాలయ్య చేసే తరువాతి సినిమాపై ఫిల్మ్ సర్కిల్స్ లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

సింహా, లెజెండ్, అఖండ.వంటి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ మూవీస్ కాంబో మళ్ళీ రిపీట్ కాబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

బోయపాటి( Boyapati )తో సినిమా చేసేందుకు బాలయ్య ఎప్పుడు రెడీగానే ఉన్నాడు.ప్రస్తుతం రామ్ హీరోగా ఓ సినిమా తీస్తున్న బోయపాటి.ఈ మూవీ కంప్లీట్ అవ్వగానే తరువాత బాలయ్యతో మూవీని పట్టాలెక్కించే అవకాశం ఉంది.అయితే రామ్ పోతినేని మూవీ కంప్లీట్ అయిన తరువాత సూర్య హీరోగా బోయపాటి ఓ సినిమా చేయాల్సి ఉంది.

కానీ బాలయ్య కోరిక మేరకు బోయపాటి ఓ పవర్ఫుల్ స్క్రిప్ట్ సిద్దం చేసే పనిలో ఉన్నారట.వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు జరుగుతుండడంతో ఎలక్షన్స్ ను దృష్టిలో పొట్టుకొని ఓ పోలిటికల్ కన్సెప్ట్ ఉన్న మూవీని ఎన్నికల ముందు రిలీజ్ చేయాలని బాలయ్య భావిస్తున్నారట.

అది కూడా వైసీపీ టార్గెట్ గా జగన్ పాలనపై విమర్శలు గుప్పించేలా బాలయ్య బోయపాటి మూవీ ఉంటుందని ఫిల్మ్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.2014 ఎన్నికల ముందు కాస్త పోలిటికల్ టచ్ తో వచ్చిన లెజెండ్ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది.ఈ సారి అంతకు మించి ఉండేలా పూర్తిగా పోలిటికల్ బ్యాక్ డ్రాప్ లోనే మూవీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికి.

ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ ఒకే అయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్.మరి ఈ మూవీతో జగన్ పాలనాపై బాలయ్య ఎలాంటి సెటైర్లు పేల్చుతారో చూడాలి.

Balakrishna As Jagan Taret , Actor Nandamuri Balakrishna , Boyapati Srinu,Anil Ravipudi,Ram,cm Jagan , - Telugu Anil Ravipudi, Boyapati Srinu, Cm Jagan #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube