బాలయ్య లిప్‌లాక్‌?

ఫిల్మ్‌ నగర్‌లో నందమూరి బాలకృష్ణ నటించిన ‘లయన్‌’ సినిమా గురించి ఒక ఆసక్తికర విషయం బాగా చర్చకు వస్తోంది.కెరీర్‌ ప్రారంభించిన ఇన్నాళ్లకు, ఈ వయస్సులో నందమూరి బాలకృష్ణ లిప్‌లాక్‌ చేశాడు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

 Balakrishna Liplock With Trisha In Lion Movie-TeluguStop.com

ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన త్రిషతో బాలయ్య లిప్‌లాక్‌ చేశాడు అంటూ సినీ వర్గాల ద్వారా అనధికారిక సమాచారం ద్వారా తెలుస్తోంది.ఈ సినిమాలో ఒక ముఖ్య సన్నివేశంకు లిప్‌లాక్‌ అవసరం అవ్వడంతో తప్పని పరిస్థితుల్లో బాలయ్య లిప్‌లాక్‌ చేసినట్లుగా తెలుస్తోది.

దర్శకుడు సత్యదేవ లిప్‌లాక్‌ కోసం బాలయ్యను బలవంతంగా ఒప్పించాడని కూడా సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా బాలయ్య లిప్‌లాక్‌ విషయంపై ఒకింత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

గత కొంత కాలంగా తెలుగు మరియు ఇతర భాష చిత్రాల్లో లిప్‌లాక్‌ సర్వ సాధారణం అయ్యింది.అందుకే తెలుగులో కూడా బాలయ్య లిప్‌లాక్‌ చేసేందుకు ముందుకు వచ్చినట్లుగా తెలుస్తోంది.

ఈ సినిమా మేడే సందర్బంగా మే 1న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube