అక్కడ ఆప్యాయత లేదు.. అక్కినేని కుటుంబానికి షాకిచ్చిన బాలకృష్ణ!

బాలయ్యకు అక్కినేని కుటుంబానికి గ్యాప్ ఎక్కడ వచ్చిందో తెలీదు కానీ ఈ మధ్య కాలంలో బాలయ్య అక్కినేని ఫ్యామిలీకి వరుస షాకులిస్తున్నారు.తాజాగా ఈ వివాదం గురించి స్పందించిన బాలకృష్ణ అదే సమయంలో అక్కినేని కుటుంబానికి భారీ షాకిచ్చారు.

 Balakrishna Again Controversial Comments On Akkineni Family Details Here , Bala-TeluguStop.com

అక్కినేని కుటుంబంలో ఆప్యాయత లేదంటూ బాలయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.బాలయ్య చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అక్కినేని అభిమానులకు ఈసారి డైరెక్ట్ గానే బాలయ్య షాకిచ్చారు.ఏఎన్నార్ పొగిడిన బాలయ్య అక్కినేని కుటుంబంపై, అక్కినేని హీరోలపై ఘాటుగా విమర్శలు చేశారు.తనపై ఏఎన్నార్ కు ఎంతో ప్రేమ ఉండేదని ఆయన చెప్పుకొచ్చారు.బాలయ్య చేసిన కామెంట్లపై నాగార్జున నుంచి ఎలాంటి స్పందన ఉండనుందో చూడాల్సి ఉంది.

బాలయ్య ఫ్యాన్స్ మాత్రం బాలయ్య ఇచ్చిన వివరణ బాగుందని ఇకనైనా ఈ వివాదం గురించి సైలెంట్ కావాలని చెబుతున్నారు.

Telugu Akhil Akkineni, Akkineni, Balakrishna, Naga Chaitanya, Nagarjuna-Movie

స్టార్ హీరో బాలకృష్ణ 100కు పైగా సినిమాలలో నటించారు.అయితే బాలయ్య స్పీచ్ అంటే హాట్ టాపిక్ అవుతుంది.గతంలో బాలయ్య పలువురు అభిమానులపై చెయ్యి చేసుకున్న సందర్భాలు అయితే ఉన్నాయనే సంగతి తెలిసిందే.

బాలయ్య అక్కినేని కుటుంబానికి ఎందుకు దూరం అవుతున్నారో అర్థం కావడం లేదని కొంతమంది కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

Telugu Akhil Akkineni, Akkineni, Balakrishna, Naga Chaitanya, Nagarjuna-Movie

బాలయ్య కావాలనే అక్కినేని ఫ్యామిలీతో విరోధం పెంచుకుంటున్నారని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.వరుస సక్సెస్ లతో బాలయ్య జోరుమీదున్న తరుణంలో ఇలాంటి వివాదాలు బాలయ్య కెరీర్ కు మంచిది కాదు.బాలకృష్ణ సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.62 ఏళ్ల వయస్సులో కూడా బాలయ్య ఎనర్జీ లెవెల్స్ ఏ మాత్రం తగ్గడం లేదు.బాలయ్య రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube