మోక్షజ్ఞ విషయం లో బాలయ్య నిర్ణయం తప్పు !

ఊర నాటు సినిమాలు అంటే బాలకృష్ణ వే.విజిలేస్తే ట్రెయిన్‌ వచ్చేయాలా.

 Balakrishna About Mokshagna First Movie-TeluguStop.com

వెళ్ళిపోవాలా.! తొడగొడితే ట్రెయిన్‌ అయినాసరే ఆగిపోవాల్సిందే.! కత్తులతో కాదురా.కంటి చూపుతో చంపేస్తా.లాంటి డైలాగులు పడకపోతే ఎలా.! డైలాగులే కాదు, తెరపై బాలయ్యను చూస్తేనే ప్రత్యర్థి గుండెపోటుతో చచ్చిపోవాలా.! ఇవన్నీ సాగటు బాలకృష్ణ అభిమాని తెరపైన చూసి బాలయ్య జిందాబాద్ అంటూ అరిచే ప్రోగ్రాం లు.

రియలిస్టిక్ గా ఉండడం అనేది బాలకృష్ణ కి చాలా వింతైన విషయం సినిమాకి ఎంత ‘అతి’ జోడిస్తే అంత మాస్‌.అన్నట్టు తయారయ్యిందిప్పుడు పరిస్థితి.అసలు విషయానికొస్తే, బాలకృష్ణ తన కుమారుడి తొలి సినిమా ‘మామూలుగా’ వుండేలా ప్లాన్‌ చేస్తాడట.ప్రపంచాన్ని కాపాడేసేంత శక్తిమంతుడు అనే కాన్సెప్ట్‌తో అప్పుడే సినిమాలు చెయ్యనివ్వడట బాలయ్య తన కుమారుడు మోక్షజ్ఞతో.ఎక్కడో లింక్‌ తగులుతున్నట్టుంది కదా.?

ఇటీవలే ఓ బిగ్‌ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో, తొలి సినిమాని సూపర్‌ నేచురల్‌గా చేసేద్దామని ట్రై చేసి బొక్క బోర్లా పడ్డాడు.మరో బిగ్‌ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో, రెండో సినిమానే అలాంటిది చేసి చాన్నాళ్ళ క్రితం ఇండస్ట్రీ కొట్టాడు.

బహుశా, బాలయ్య ఆ ఇద్దరు హీరోలకీ తన మాటలతో షాకిచ్చాడేమో.! ఇదీ ఇండస్ట్రీలో జరుగుతున్న చర్చ.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube