ఈ ఫోటోలో కూతురుతో ఉన్న హీరో ఎవరో గుర్తుపట్టారా?

ఎవరో గుర్తుపట్టారా? పట్టే ఉంటారు లెండి.ఎంతైనా బాలయ్య బాబు కదా! మరి బాలయ్య పక్కన ఉన్న పాపను గుర్తుపట్టారా? హా అవును అండి.బాలయ్య బాబు ముద్దుల కూతురు బ్రాహ్మణి నందమూరి.ఆ ఫోటో ఏ సినిమా తీస్తున్నప్పుడు తీసుకున్నదో తెలుసా? ఎవరికి తెలియదు లెండి.ఎందుకంటే ఆ చిత్రం సగం షూటింగ్ పూర్తయిన సమయంలో ఆగిపోయింది అని టాక్.నందమూరి బాలకృష్ణ అంటే వైవిధ్యభరితమైన సినిమాలు తీయడానికి కేరాఫ్ అడ్రెస్.
పౌరాణికాలు.జానపదాలు.చారిత్రకాలు.సాంఘిక చిత్రాలు ఇలా ఏది అయినా సరే బాలయ్య బాబుకు తీసే సత్తా ఉంది.

 Nandamuri Balakrishna With Elder Daughter Brahmani Photos Viral, Brahmani, Nanda-TeluguStop.com

ఫైట్స్ నుంచి డ్యాన్స్ వరకు బాలయ్య బాబును ఢీ కొట్టే వారు లేరు.అందుకే బాలయ్య బాబు ఇటు సినిమాల్లో అటు రాజకీయాల్లో దుమ్ము దులుపుతున్నారు.

ఇప్పుడు బాలయ్య బాబు తీసిన సినిమా హిట్ అయినా ప్లాప్ అయినా పైసల్ మాత్రం వసూల్ అవుతాయ్.ఇక అలాంటి బాలయ్య బాబు ఫ్యామిలీ విషయంలో కూడా చాలా కూల్.

Telugu Balakrishna, Brahmani, Brahmini, Unseen-Movie

ఇక అలానే బాలయ్య బాబుతో బ్రహ్మీని ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.అప్పట్లో బాలయ్య బాబు తనతో పాటు తన పిల్లలను తీసుకెళ్లేవారు.ఇక అలా షూటింగ్ కి వెళ్లిన సమయంలో బాలయ్యతో నారా బ్రాహ్మిణి ఉన్న ఫోటోను తీశారు.అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ ఫోటో చూస్తే బాలయ్య బాబు జానపద చిత్రం తీస్తున్న సమయంలో అని అర్థం అవుతుంది.కానీ ఈ సినిమా అప్పట్లో ప్రారంభమైన కూడా సగం షూటింగ్ జరిగాక కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా ఆగిపోయిందట.

ఏది ఏమైనా అప్పట్లో బాలయ్యతో బ్రహ్మీణికి ఓ స్వీట్ మెమొరీ ఇది!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube