300 కోట్లు కొట్టేసిన కుర్ర హీరో

300 కోట్ల కలెక్షన్లు అంటే మామూలు విషయం కాదు.ఆమీర్ ఖాన్ మొదలుపెట్టిన మూడు వందల క్లబ్ లో కాస్త అలస్యంగా మిగితా ఇద్దరు ఖాన్లు సల్మాన్, షారుఖ్ వచ్చి చేరారు.

 Bajirao Mastani Enters 300 Crore Club-TeluguStop.com

ఆమీర్ ఏకంగా 700 కోట్లు దాటేస్తే, సల్మాన్ 600 కోట్ల మార్కుని అందుకున్నాడు.ఇక మన రాజమౌళి బాహుబలితో 600 కోట్ల దగ్గరి దాకా వెళ్ళాడు.

షారుఖ్ ఇంకా 400 కోట్ల కలెక్షన్లు అందుకోలేదు.

ఇక తాజాగా రణవీర్ సింగ్ 300 కోట్ల మార్కు దాటిన తొలి కుర్ర హీరోగా సంచలనం సృష్టించాడు.

ఖాన్ త్రయం తరువాత ఈ ఘనత సాధించిన హింది హీరో రణవీర్ మాత్రమే.

వరల్డ్ వైడ్ గా 300 కోట్ల గ్రాస్ సాధించిన భారతీయ చిత్రాలు

పీకే → 741కోట్లు

బజరంగి భాయిజాన్ → 603 కోట్లు

బాహుబలి →586 కోట్లు

ధూమ్ 3→536 కోట్లు

చెన్నై ఎక్స్ ప్రెస్→396 కోట్లు

3 ఇడియట్స్→391 కోట్లు

ప్రేమ్ రతన్ ధన్ పాయో→365 కోట్లు

కిక్→352 కోట్లు

దిల్ వాలే→350 కోట్లు

హ్యాపి న్యూ ఇయర్→343 కోట్లు

బాజిరావ్ మస్తాని→330 కోట్లు

ఎక్ థా టైగర్→308 కోట్లు

వీటిలో బాజిరావ్ మస్తాని, దిల్ వాలే ఇంకా ఆడుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube