ఆర్.ఆర్.ఆర్ లో బాహుబలి ప్రభాస్..?

రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.

 Bahubali Prabhas In Rrr Promotinal Song-TeluguStop.com

ఆర్ సినిమాలో బాహుబలి ప్రభాస్ ఎలా ఉంటాడు.అయినా ఎన్.

టి.ఆర్, రాం చరణ్ ఉన్న ట్రిపుల్ ఆర్ లో ప్రభాస్ నటించడానిక్ ఎలా ఒప్పుకున్నారని రకరకాల డౌట్లు రావొచ్చు.ట్రిపుల్ ఆర్ లో ప్రభాస్ ఇలా వచ్చి అలా వెళ్తాడట.ఆర్.ఆర్.ఆర్ సినిమా కోసం రాజమౌళి స్పెషల్ ప్రమోషనల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నాడు.ఈ సాంగ్ లో ట్రిపుల్ ఆర్ యూనిట్ తో పాటుగా ప్రభాస్ కూడా కనిపించి అలరిస్తాడని టాక్.

 Bahubali Prabhas In Rrr Promotinal Song-ఆర్.ఆర్.ఆర్ లో బాహుబలి ప్రభాస్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రాజమౌళి సినిమాకు ప్రమోషనల్ సాంగ్ సెంటిమెంట్ కొనసాగుతుంది.

కాస్ట్ అండ్ క్రూ మొత్తం ఓ సాంగ్ లో కనిపించడం అలవాటే.ఈ క్రమంలో ఆర్.ఆర్.ఆర్ కోసం కూడా ఓ క్రేజీ ప్రమోషనల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారట.ఈ సాంగ్ లో రాజమౌళితో పనిచేసిన హీరోలంతా కనిపిస్తారని టాక్.ముఖ్యంగా బాహుబలి ప్రభాస్ ఆర్.ఆర్.ఆర్ సాంగ్ లో ప్రత్యక్షమవుతాడని అంటున్నారు.అదే నిజమైతే ఆర్.ఆర్.ఆర్ కు మరింత క్రేజ్ వచ్చే ఛాన్స్ ఉంది.అల్లూరి సీతారామరాజు పాత్ర చరణ్, కొమరం భీం పాత్రలో ఎన్.టి.ఆర్ ఇద్దరు నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడి మరి నటించారట.ఈ సినిమాను అక్టోబర్ 13న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు జక్కన్న.

#Prabhas #Bahubali #Jakkanna #Song #Ram Charan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు