ప్రభాస్ ఎక్కువగా స్మోక్ చేస్తే రాజమౌళి అలా చేసేవాడట.. బాహుబలి బామ్మ కామెంట్స్?

దేశవ్యాప్తంగా బాహుబలి సినిమా ఎలాంటి క్రేజ్ సంపాదించిన అందరికీ బాహుబలి సినిమా తో తెలుగు సినిమా ప్రపంచానికి తెలియజేశారు దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తాజాగా ఈ సినిమాలో నటించిన బామ్మ ప్రభాస్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.బాహుబలి మొత్తం మీద కెమెరా ముందుకు రాకుండా ఒక త్రీ డేస్ ఉన్నానని ఆ సినిమాలో ఒక బామ్మ పాత్రగా చేసిన ఆమె చెప్పారు.

 Bahubali Bamma Comments About Rajamouli And Prabhas In Sets Details,  Prabhas, R-TeluguStop.com

మొత్తం 34 రోజులు చేశానని దానికి తగ్గట్టుగా మంచి పేమెంట్ కూడా ఇచ్చారని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.తనతో రమగారు గానీ, రాజమౌళి గారి అని చాలా బాగా ఉండేవారని ఆమె అన్నారు.

ఇక రాజమౌళి గారి విషయానికొస్తే ఆయన పని ఆయన చేసుకుపోతూ ఉండేవారు అని, నిజంగా ఆయన ఒక ఋషి అని ఆమె చెప్పుకొచ్చారు.నిజానికి ఆయన చేసే సీనే పక్కనున్న కో-డైరెక్టర్ కే ఒక్కోసారి తెలియదు.

కాబట్టి ఇలాంటి వాళ్ళతో అంతగా ఆయనతో సంబంధం ఏమి ఉండదని ఆమె చెప్పారు.

ఇక ప్రభాస్ గురించి చెప్పాలంటే ఆయన సెట్లో అందరితోనూ చాలా బాగా ఉంటారని ఆమె అన్నారు.

Telugu Allu Arjun, Bahubali, Bahubali Bamma, Rajamouli, Karthik, Prabhas, Rama,

ప్రభాస్ కంటే ఎక్కువగా బన్నీతో ఎక్కువ అటాచ్మెంట్ ఉందని ఆమె అన్నారు.తనతో వేదం సినిమా చేశానని ఆమె వెల్లడించారు.

Telugu Allu Arjun, Bahubali, Bahubali Bamma, Rajamouli, Karthik, Prabhas, Rama,

బాహుబలి షూటింగ్ జరుగుతున్నప్పుడు కార్తీక్ బాబు అప్పుడప్పుడు సిగరెట్లు తాగే వారిని ఆమె అన్నారు.ఇక ప్రభాస్ అయితే చైన్ స్మోకర్ లాగా సిగరెట్ మీద సిగరెట్ సిగరెట్ మీద సిగరెట్ తాగే వారని ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.రాజమౌళి గారు ఆ సమయంలో షూట్ కి పిలవగానే వెంటనే వచ్చే వారని ఆమె చెప్పుకొచ్చారు.ప్రభాస్ ఒకే ఒక్క షాట్ లోనే ఓకే చేసేటట్టు ప్రభాస్ నటించే వారని ఆమె వివరించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube