ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం..పట్టాలు తప్పిన కోరమండల్ ఎక్స్ ప్రెస్..!!

ఒడిశా( Odisha )లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది.హౌరా నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు శుక్రవారం సాయంత్రం పెను ప్రమాదానికి గురైంది.

 Bad Train Accident In Odisha Coromandel Express ,train Accident, Odisha, Coroman-TeluguStop.com

బాలాసోర్ కు 40 కిలోమీటర్ల దూరంలో.గూడ్స్ రైలును ఢీకొట్టడం జరిగింది.

దీంతో పట్టాలు తప్పిన కోరమండల్ ఎక్స్ ప్రెస్( Coromandel Express ).నాలుగు భోగీలు పక్కకు పడటంతో… 50 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.

గూడ్స్ రైలును ఢీకొన్న తర్వాత మూడు స్లీపర్ కోచ్ లు వదిలి… మిగిలిన కోచ్ లు పట్టాలు తప్పయి.ప్రాథమిక సమాచారం ప్రకారం…కోరమండల్ ఎక్స్ ప్రెస్ మొత్తం రైల్ కోచ్ ల సంఖ్య 18.
దీంతో పట్టాలు తప్పిన కోచ్ లలో పెద్ద సంఖ్యలలో ప్రయాణికులు చిక్కుకున్నారని.వారిని రక్షించేందుకు స్థానికులు.

గుమ్మ గూడినట్లు తెలుస్తోంది. చెన్నై సెంట్రల్( Chennai Central ) నుండి కోల్ కతా లోని రైల్వే స్టేషన్ వరకు కోరమండల్ ఎక్స్ ప్రెస్ నడవనుంది.

బాలాసోర్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంతో… ట్రైన్ పూర్తిగా నిలిచిపోయింది.వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు.

సహాయక చర్యల్లో ఎన్డిఆర్ఎఫ్ బృందాలు కూడా జాయిన్ కావడం జరిగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube