దిల్ రాజు కి పీడ కల లాంటి సినిమా

కేవలం డిస్ట్రిబ్యూటర్ గా చిన్న చిన్న సినిమాలు కొంటూ ఈ రోజు ఒక పెద్ద ప్రొడ్యూసర్ స్థాయి కి ఎదగడం వెనక దిల్ రాజు కష్టం కంటే ఆయన బుర్ర ఎక్కవుగా ఉంది.ఏ సినిమా ఆడుతుంది ఏ సినిమా ఆడదు లాంటి లెక్కలు ఆయన జేబులోనే ఉంటాయి అయితే ఈ మధ్య కాలం లో అగ్ర నిర్మాతల్లో ఒకరుగా ఉన్న దిల్ రాజు డీలా పడ్డారు అనీ ఆయన అంచనాలు భారీగా తప్పుతున్నాయి అని అనిపిస్తోంది.

 Bad Dreams For Dil Raju-TeluguStop.com

ఉదాహరణ కి ఈ మధ్యన వచ్చిన కృష్ణాష్టమి వాసు వర్మ డైరెక్షన్ లో పేలవంగా మారింది.

కాస్టింగ్ కోసమే కోట్లు ఖర్చు పెట్టిన దిల్ రాజు కి ఈ సినిమా పీడకల అంటున్నారు విశ్లేషకులు.దిల్ రాజు సినిమా రిలీజ్ కాకముందు 3.25 రేటింగ్ ఇచ్చి… క్రిటిక్స్.మేధావులు సినిమాను తెగ ఇష్టపడి పట్టంకడతారని చెప్పాడు.కానీ రొటీన్ ఫార్ములతో రూపొందించిన కృష్ణాష్టమికి ఎవరూ 3.25 కాదుకదా కనీసం 2 కూడా ఇవ్వడానికి సిద్దం గా లేరు.కొత్తదనంకు పెద్ద పీట వేస్తున్న తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను తిరస్కరించారు.

బాక్సాఫీస్ వద్ద ఘోరపరాజయం పొందిన ఈ సినిమా.ను బన్నీ రిజెక్ట్ చేయడం సరైన పనే అని అంటున్నారు మరి ఈ మాటలు విన్న బడా ప్రొడ్యూసర్ ఇప్పుడు ఏమంటారో మరి…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube