పులితో పరాచికాలు ఆడితే ఇలానే ఉంటుంది... సోషల్ మీడియాలో వైరల్  

Baby Nyala Charges At Leopard Repeatedly-kruger National Park,leopard Repeatedly,south Africa

ఎలాంటి జంతువుని అయినా వేటాడి తినేసే పులులు శాంతంగా ఉన్నాయి అంటే వాటికి ఆకలి అయినా లేకుండా ఉండాలి… లేదంటే అవతలి జంతువు ఆటలు ఎంత వరకొ చూద్దాం అనే ఆలోచన అయినా అయ్యి ఉండాలి.మరి సైలెంట్ గా ఉంది కదా అని పులితో పరాచికాలు ఆడినా, దానికి చిరాకు తెప్పించే పని చేసిన అస్సలు క్షమించదు.

Baby Nyala Charges At Leopard Repeatedly-kruger National Park,leopard Repeatedly,south Africa Telugu Viral News Baby Nyala Charges At Leopard Repeatedly-kruger National Park Leopard Repeatedly South A-Baby Nyala Charges At Leopard Repeatedly-Kruger National Park Leopard Repeatedly South Africa

కచ్చితంగా తన ప్రతాపం చూపిస్తుంది.బేసిక్ గా క్రూరమృగాలతో పరాచికాలు ఆడే అలవాటు మనుషులకి, కోతులకి ఎక్కువగా ఉంటుంది.

ఇక ఓ లేడి పిల్ల పులితో ఆటలాడటం మొదలెట్టింది.ఏదో పిల్ల లేడి కదా అని కాసేపు దాని ఆటలు చూసిన పులి ఆకలేసాక నోటితో కరుచుకొని గృహలోకి ఎత్తుకుపోయింది.

సౌత్ ఆఫ్రికాలోని క్రూగర్ నేషనల్ పార్క్‌ లో ఈ ఘటన చోటుచేసుకుంది.ఆండ్రూ ఫౌరీ అనే సఫారీ గైడ్ ఈ దృశ్యాన్ని తమ కెమెరాలో బంధించాడు.

న్యాలా అనే ఓ లేడి పిల్ల చిరుత దగ్గరకి వచ్చింది.మరి ఆ దానికి పులి ఎలా కనిపించిందో తెలియదు కానీ దానితో ఆదుకోవడం మొదలెట్టింది.

అయితే లేడి పిల్ల ఆటలని పూలు చూస్తూ కొద్ది సేపు సహనంగా ఉంది.దీంతో ఆ లేడి పిల్లకి హుసారు ఎక్కువై మరింత అల్లరి చేయడం మొదలెట్టింది.

దాంతో అలా వేచి చూసి చీకటి పడ్డంత వరకు చూసి లేడి పిల్లని కాలితో మట్టి నోటితో కరుచుకొని గృహలోకి తీసుకుపోయి ఎంచక్కా ఆరగించేసింది.లేడి పిల్ల, పులి మధ్య జరిగిన ఈ దృశ్యం ఏకంగా రెండు గంటలు సాగింది.

ఇక ఈ వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉందని ఆండ్రూ ఫౌరీ దానిని సోషల్ మీడియాలో షేర్ చేయగా అదికాస్తా వైరల్ అయ్యింది.దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసక్తికరమైన కామెంట్స్ పెడుతున్నారు.

.

తాజా వార్తలు