తెలుగు సినిమా ల్లో హీరోయిన్స్ గా కనిపించే వారు ఎక్కువగా ఇతర భాషల అమ్మాయిలే అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.హీరోయిన్ గా తెలుగు అమ్మాయి లు పరిచయం అయినా కూడా ఆఫర్లు రావడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది.
తాజాగా తెలుగు సినిమా స్క్రీన్ పై వైష్ణవి ( Vaishnavi chaitanya )హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.చాలా కాలంగా ఈ అమ్మాయి యూట్యూబ్ ద్వారా… బుల్లి తెర ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకుని మంచి సంపాదన కలిగి ఉంది

.కానీ బేబీ సినిమా( Baby movie ) కోసం ఈ అమ్మడు వాటన్నింటిని వదిలేసింది.బుల్లి తెరపై.
సోషల్ మీడియా( Social media ) లో అన్నింటిని కూడా వదిలేసి సినిమా పై నమ్మకం పెట్టుకుంది.పెట్టుకున్న నమ్మకం వమ్ము కాలేదు.
బేబీ సినిమా కి మంచి టాక్ వచ్చింది.వైష్ణవి నటన కు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.
బేబీ సినిమా లో ఆమె పాత్రను జనాలు ఎంతగా తిడుతున్నారు అంటే కనిపిస్తే కొట్టేంతగా తిట్టేస్తున్నారు.అంతగా తిట్టుకుంటున్నారు అంటే ఎంత బాగా నటించిందో అర్థం చేసుకోవచ్చు.

ముద్దుగుమ్మ వైష్ణవి బేబీ సినిమా లో చేసిన హాట్ ముద్దు సన్నివేశాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.తాను ముందు ముందు ఇలాంటి ముద్దు సన్నివేశాలకు రెడీ అన్నట్లుగా హద్దులు లేకుండా ముద్దు సన్నివేశాలతో మొదటి సినిమా లోనే వైష్ణవి సర్ ప్రైజ్ చేసింది.ముందు ముందు వైష్ణవి కచ్చితంగా ఇంతకు మించి అన్నట్లుగా హాట్ ఫోటో షూట్స్ ను రొమాంటిక్ సన్నివేశాలను.ముద్దు సన్నివేశాలను చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి ఈ బేబీ ముందు ముందు రొమాన్స్ చేసినంత మాత్రాన పట్టించుకుంటారా.తెలుగు అమ్మాయి అవ్వడం వల్ల ఇండస్ట్రీ వారు ఈమెను పక్కకు పెడుతారా అనేది చూడాలి.