హీరో అవ్వాలని వచ్చాడు... డబ్బు కోసం ఆ పని చేసి దొరికిపోయాడు  

Baby Kidnapped From Chennai-

సినిమా అంటే కలల ప్రపంచం.ఎంతో మంది కోటి ఆశలతో సినిమా ఇండస్ట్రీలో ఏదో ఒకటి అయిపోవాలని అడుగుపెడతారు.

Baby Kidnapped From Chennai- Telugu Tollywood Movie Cinema Film Latest News Baby Kidnapped From Chennai--Baby Kidnapped From Chennai-

కొందరు హీరోగా ఒక వెలుగు వెలగాలని ప్రయత్నం చేస్తారు.అయితే మహా సముద్రం లాంటి సినిమా ఇండస్ట్రీలో అవకాశం, అదృష్టం రెండు ఒకేసారి వస్తాయి అంత వరకు ఎదురుచూడాల్సిందే.

అవకాశం వచ్చేంత వరకు ప్రయత్నం చేయాల్సిందే అలా కాకుండా కల నెరవేర్చుకోవాలని అడ్డదార్లు తొక్కితే అడ్డంగా బుక్ అయిపోవడం గారంటీ.ఇప్పటి చాలా సందర్భాలలో ఈ విషయం ప్రూవ్ అయ్యింది.

Baby Kidnapped From Chennai- Telugu Tollywood Movie Cinema Film Latest News Baby Kidnapped From Chennai--Baby Kidnapped From Chennai-

మరో సారి చెన్నైలో ఇలాంటి సంఘటనే జరిగింది.

సినిమా హీరో అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చిన ఓ వ్యక్తి షార్ట్ కట్ లో డబ్బు సంపాదించి తానే నిర్మాతగా మారిపోయి హీరోగా పరిచయం కావాలని అనుకున్నాడు.

దానికి కావాల్సిన డబ్బు కోసం ఏకంగా కిడ్నాపర్ అవతారం ఎత్తాడు.తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి ఓ మూడేళ్ల పిల్లను కిడ్నాప్ చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.

తమిళనాడుకు చెందిన కలీముల్లాకు సీనిమా హీరో అవ్వాలని కోరిక ఉండటంతో చెన్నైలో కొంత కాలం ప్రయత్నాలు చేసి సినిమాలు చిన్న చిన్న పాత్రలు చేసాడు.అయితే తొందరగా హీరో అవ్వాలంటే డబ్బు ఉండాలని అనుకున్న అతను క్రైమ్ సినిమాలు చూసి కిడ్నాప్ లు ప్లాన్ వేసాడు.

తనకు సహాయం చేయాలని గర్ల్‌ఫ్రెండ్‌ను అడగడంతో ఆమె కూడా అంగీకరించడంతో ప్లాన్ అమలు చేసి మూడేళ్ళ పాపని కిడ్పన్ చేసి వారి తల్లిదండ్రులని అరవై లక్షలు ఇవ్వాలని బెదిరించాడు.వారు పోలీసులని ఆశ్రయించడంతో, పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడుని పట్టుకొని పాపని కాపాడారు.

చివరికి ఇలా హీరో అవ్వాలని వచ్చిన వ్యక్తి విలన్ గా మారిపోయాడు

.

తాజా వార్తలు

Baby Kidnapped From Chennai Related....