ఈ బుడ్డోడును నటించమంటే జీవించేశాడు!  

baby fake falling after touching swing video goes viral, Baby, Baby Fake Falling, Formar Foot Ball Player Rex Chapman, Social Media, Netizens Comments, - Telugu Baby, Baby Fake Falling, Formar Foot Ball Player Rex Chapman, Netizens Comments, Social Media

ఈ కాలంలో పిల్లలు ఎంత యాక్టివ్ గా ఉంటారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము ఉంటారు.

 Baby Fake Falling After Touching Swing Video Goes Viral

మనం ఏం చేస్తే అదే చేస్తుంటారు.ఇంక కొన్ని కొన్ని సార్లు అయితే వాళ్లు ఏడుస్తున్న సమయంలో మనం వాళ్ళని నవ్వించడానికి చేసే ప్రయత్నాలు తారా స్థాయిలో ఉంటాయి.

వారు నవ్వడం కాదు అసలు రెస్పాండ్ కూడా కారు.అదే మనం నవ్వాలంటే వాళ్ళు చేసిన ఒక్క తింగరి పని చాలు నవ్వేస్తాం.

ఈ బుడ్డోడును నటించమంటే జీవించేశాడు-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇంకా ఈ నేపథ్యంలోనే కుర్రాడిని నటించమంటే జీవించే చేశాడు.తాజాగా ఒక బుడ్డోడు చేసిన ప‌ని అంద‌రికి నవ్వించేస్తోంది.

ఒక పాత వీడియోను మాజీ ఫుట్‌బాల్ ప్లేయ‌ర్ రెక్స్ చాప్మ‌న్ రీట్వీట్ చేశారు.ఆ వీడియో చూస్తే వామ్మో వీడు పెద్ద నటుడే అని అనేస్తారు.21 సెకన్లు ఉన్న ఆ వీడియో లో ఆ చిన్నారిని ఆ తల్లి తల్లి ఉయ్యాల ఒక మనిషి చెప్పింది.ఇంకా తల్లి మాటకు ఉయ్యాల దగ్గరికి వెళ్ళినా బుడ్డోడు ఉయ్యాలపై కూర్చోకుండానే ఉయ్యాలను ఊపాడు.

అయితే ఆ ఉయ్యాల జస్ట్ అలా కాకుండా లేదు ఏదో గట్టిగా తగిలినట్టు పెద్దగా నటించే వారు ఆ నటన ఎలా ఉందంటే చెప్పకూడదు లేండి.అదేదో ఉయ్యాల అతని కిందికి పడేసినట్టు తెగ నటించాడు.

ఎవరైనా చూశారంటే అయ్యో ఆ కుర్రాడికి చాలా పెద్ద దెబ్బ తగిలింది అని ఫీల్ అయ్యేలా యాక్టింగ్ చేశాడు.దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది.

మీరు ఆ వీడియోను ఒకసారి చూడండి.

#Baby #Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Baby Fake Falling After Touching Swing Video Goes Viral Related Telugu News,Photos/Pics,Images..