వైరల్: మావటిని కౌగిలించుకున్న పిల్ల ఏనుగు... ఎమోషనల్ అయిన మావటి!

నేడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్నకారణంగా సోషల్ మీడియాలో నిత్యం వేలాది వీడియోలు వైరల్ అవుతున్నాయి.వాటిలో మరీ ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు బాగా ట్రెండ్‌ అవుతున్నాయి.

 Baby Elephant Hugs Its Care Taker Adorable Video Viral On Social Media Details, Elephant, Viral Latest, News Viral, Social Media, Baby Elephant, Elephant Hugs Care Taker ,adorable Elephant Video , Baby Elephant Love-TeluguStop.com

అందులో కొన్ని ఫన్నీగా ఉంటే, మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటున్నాయి.ఇలాంటి వాటిని చూడటానికి నెటిజన్లు సైతం ఇంట్రెస్ట్ చూపుతున్నారు.

ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో బాగా వైరలవుతోంది.జంతువులలో ఏనుగులు చాలా ప్రత్యేకమైనవిగా చెప్పుకోవాలి.

 Baby Elephant Hugs Its Care Taker Adorable Video Viral On Social Media Details, Elephant, Viral Latest, News Viral, Social Media, Baby Elephant, Elephant Hugs Care Taker ,adorable Elephant Video , Baby Elephant Love-వైరల్: మావటిని కౌగిలించుకున్న పిల్ల ఏనుగు#8230; ఎమోషనల్ అయిన మావటి-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇవి మనుషులతో చాలా స్నేహపూర్వకంగా ఉంటాయి.

మిగతా జంతువుల మాదిరి ఇవి క్రూరమైన స్వభావాన్ని కలిగి వుండవు.

ఏనుగులు అనేవి పూర్తిగా సాధుజంతువులనే చెప్పుకోవాలి.ఇక వీటిని చిన్నపిల్లలు ఎంతగానో ఇష్టపడుతూ వుంటారు.

ఏదైనా జూ కి వారిని తీసుకువెళ్ళినపుడు వారి వీటిని చూసి భలే ఎంజాయ్ చేస్తూ వుంటారు.అలాగే వాటికి సంబంధించిన వీడియోలను కూడా ఎక్కువగా చూస్తుంటారు అని ఓ సర్వేలో తెలిసింది.

ఇక తాజాగా ఓ పిల్ల ఏనుగుకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.అది దాని సంర‌క్ష‌కుడితో క‌లిసి ఆడుకుంటున్న ఓ హృద‌య‌పూర్వ‌క‌మైన వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

ఇక వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఏముందో ఒకసారి చూసినట్లయితే, పిల్ల ఏనుగు దాని సంర‌క్ష‌కుడిని కౌగిలించుకుంటుంది.ప్రేమ‌గా అత‌డిని తొండంతో నిమురుతుంది.దాని సంర‌క్ష‌క్షుడు సైతం అంతే ప్రేమగా ప‌ట్టుకుని దగ్గరకు తీసుకుంటున్నాడు.ఆ మధుర క్షణంలో అతని ముఖంలో సంతోషంతో నవ్వులు చిందించాడు.ఈ వీడియోను ‘బిటింగెబిడెన్’ అనే యూజ‌ర్ ట్విట‌ర్‌లో షేర్ చేశారు. ‘బేబీ ఏనుగు కౌగిలింత’ అని ఈ వీడియోకు క్యాప్ష‌న్ ఇచ్చారు.

ఈ వీడియో నెటిజ‌న్ల‌ను అమితంగా ఆకట్టుకుంటోంది.ఇప్ప‌టివ‌ర‌కూ ఈ వీడియోను ల‌క్ష‌కుపైగా మంది లైక్ చేయ‌డం విశేషంగానే చెప్పుకోవాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube