ఏనుగును గజగజ వణికించిన దూడ.. మీరే చూడండి!

ఎక్కడైనా ఏనుగులు భయపడుతాయ? ఎప్పుడో ఈ మానవుడా తుపాకీతో కలిస్తే తప్ప భయపడినవి లేవు.ఆ ఏనుగులను చూస్తూనే మనుషులకు భయం.

 Baby Buffalo Trembled Elephant Video Goes Viral In Internet-TeluguStop.com

ఎక్కడ ఈ ఏనుగు తొక్కుతుందో అని ముందుగానే భయపడి పారిపోతారు.కానీ ఇక్కడ మాత్రం వెరైటీ.

ఓ దూడను చూసి ఏనుగు భయపడి గజగజ వణికింది అంటే నమ్మండి.నమ్మాలి అనిపించడం లేదా? కానీ నిజం అండి బాబు!

ఓ ఏనుగు దూడను చూసి హడలిపోయింది.దూడ కొట్టడానికి వెళ్లినట్టు దానిపైకి వెళ్తుంటే ఆ ఏనుగు వెనక్కు వెనక్కు అడుగులు వేసింది.పాపం ఆ దూడ తల్లి భయంతో ఆ దూడ వెనకాలే నడిచింది.

ఎక్కడ ఆ ఏనుగు ఆ దూడ మీదకు తిరగపడుతుందో అని పరుగులు పెట్టింది కానీ ఆ దూడ చాలా గెట్టిది.అస్సలు భయపడలేదు.ఆ ఏనుగును పరుగెత్తించింది.

ఈ విచిత్ర ఘటన సౌతాఫ్రికాలోని క్రూగర్ జాతీయ పార్క్‌లో జరిగింది.

ఈ వీడియోను ఓ వ్యక్తి తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ఒక్కసారిగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది అంటే నమ్మండి.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు అంత.అబ్బో ఆ దూడకు ఎంత దైర్యం.అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube