పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ కి ఊహించని షాక్..!!

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ కీలక నేత మాజీ కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో నేడు తృణముల్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు.కోల్ కత్తా లో తృణముల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ కార్యక్రమంలో.

 Babul Supriyo Joins In Tmc-TeluguStop.com

బాబుల్ సుప్రియో టీఏంసి లో జాయిన్ అయ్యారు.ఇటీవల బీజేపీ కేంద్ర మంత్రివర్గ విస్తరణ  చేపట్టిన సమయంలో .బాబుల్ సుప్రియో తన పదవిని కోల్పోవడం జరిగింది.కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నుండి బలవంతంగా తప్పించడం జరిగింది.

ఆ సమయంలో అప్పట్లో బీజేపీ పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీలో జాయిన్ అవ్వను.ఎంపీగా కొనసాగుతాను అంటూ బాబుల్ సుప్రియో సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.

 Babul Supriyo Joins In Tmc-పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ కి ఊహించని షాక్..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ ఒక్కసారిగా తన ఆలోచనలు మార్చుకుని.బాబుల్ సుప్రియో బిజెపిలో జాయిన్ అవ్వడం బెంగాల్ రాజకీయాల్లో సంచలనంగా మారింది.గతంలో కాంగ్రెస్ పార్టీలో బిజెపి పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు జాయిన్ అయ్యారు.ఐదవ వ్యక్తిగా బీజేపీ నుండి బాబుల్ సుప్రియో జాయిన్ అయినట్లు తెలుస్తోంది.

ఈ పరిణామంతో టీఎంసీ నేత కునాల్ ఘోష్ బీజేపీ పార్టీ నుండి మరి కొంతమంది నాయకులు.గణము కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.

#Kolkata #Bengal Potics #Babul Supriyo #Bjp #Babul Supriyo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు