నన్ను ప్రశ్నించేవాళ్లు ఇండస్ట్రీలో పుట్టలేదు.. బాబుమోహన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

సినిమా రంగంలో కామెడీ రోల్స్ చేయడం ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న వాళ్లలో బాబు మోహన్ ఒకరు.బాబు మోహన్ నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.

 Babu Mohan Shocking Comments Goes Viral In Social Media Details, Babu Mohan, Babu Mohan Comments, Kota Srinivasarao, Brahmanandam, Babu Mohan Interview, Comdian Roles, Comedian Babu Mohan, Tollywood Industry-TeluguStop.com

ఒక ఇంటర్వ్యూలో బాబు మోహన్ మాట్లాడుతూ మా అమ్మను కలవరిస్తూ తాను ఎప్పుడూ ఏడుస్తూ ఉండేవాడినని బాబు మోహన్ చెప్పుకొచ్చారు.తాను క్లాస్ ఫస్ట్ అని క్లాస్ లీడర్ అని బాబు మోహన్ వెల్లడించారు.

అయితే అమ్మ గుర్తొస్తే మాత్రం ఏడుపు ఆడేవాడిని కాదని ఆయన అన్నారు.అమ్మ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే మాత్రం తాను ఊరుకునే వాడిని కాదని బాబు మోహన్ కామెంట్లు చేశారు.

 Babu Mohan Shocking Comments Goes Viral In Social Media Details, Babu Mohan, Babu Mohan Comments, Kota Srinivasarao, Brahmanandam, Babu Mohan Interview, Comdian Roles, Comedian Babu Mohan, Tollywood Industry-నన్ను ప్రశ్నించేవాళ్లు ఇండస్ట్రీలో పుట్టలేదు.. బాబుమోహన్ షాకింగ్ కామెంట్స్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

హీరోగా చేసిన సమయంలో తనపై ఎటువంటి విమర్శలు రాలేదని నన్ను ప్రశ్నించేవాళ్లు ఇండస్ట్రీలో పుట్టలేదని బాబు మోహన్ కామెంట్లు చేశారు.నన్ను హీరోగా చేయాలని ఎంకరేజ్ చేశానని బాబు మోహన్ వెల్లడించారు.

హీరోగా తాను చేస్తున్న సమయంలో తనకు 14 మంది నుంచి అడ్వాన్స్ లు వచ్చాయని బాబు మోహన్ చెప్పుకొచ్చారు.

Telugu Babu Mohan, Babumohan, Brahmanandam, Comdian, Tollywood-Movie

తనకు కోట శ్రీనివాసరావుకు మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని అయితే అవి కొంతకాలమే అని బాబు మోహన్ కామెంట్లు చేశారు.చిన్నచిన్న బేధాభిప్రాయాలు వస్తే వాటిని అప్పటికప్పుడు సరి చేసుకునే వాళ్లమని బాబు మోహన్ వెల్లడించారు. నేను, కోట శ్రీనివాసరావు ఒకే ప్లేట్ లో భోజనం చేసేవాళ్లమని బాబు మోహన్ చెప్పుకొచ్చారు.

Telugu Babu Mohan, Babumohan, Brahmanandam, Comdian, Tollywood-Movie

నేను, ఆయన ఒకే రూమ్ లో ఉండేవాళ్లమని బాబు మోహన్ కామెంట్లు చేశారు.బ్రహ్మానందంతో కూడా తనకు మంచి బాండింగ్ ఉండేదని బాబు మోహన్ కామెంట్లు చేశారు.నటన విషయంలో పోటీతత్వం ఉండేదని బాబు మోహన్ వెల్లడించారు.బాబు మోహన్ చేసిన కామెంట్లు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube