బాబు మోహన్ లవ్ స్టోరీలో అలాంటి ట్విస్ట్.. ఏం జరిగిందంటే?

ప్రభుత్వ రెవిన్యూ విభాగంలో ఉద్యోగం చేస్తూ సినిమాల మీద ఆసక్తితో ఉద్యోగానికి రాజీనామా చేసి చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన నటుడు, కమెడియన్ బాబు మోహన్. ఆయన నటించిన మొదటి సినిమా ఈ ప్రశ్నకు బదులేది.

 Babu Mohan Reveled Secretes About His Love Story-TeluguStop.com

మామగారు సినిమాలో ఆయన చేసిన యాచకుడి పాత్ర హాస్యనటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టింది.ఆ తరువాత వచ్చిన రాజేంద్రుడు గజేంద్రుడు, పెదరాయుడు, జంబలకిడి పంబ లాంటి సినిమాలలో మంచి హాస్య పాత్రలు ధరించారు.

తనకు పెళ్లి అయ్యే నాటికి తన వైఫ్ కి తనతో పెళ్లి ఇష్టం లేదని బాబు మోహన్ అన్నారు.అలా కొన్ని రోజులు నాటకాలు ఆడుతూ జీవితం గడిచిందని ఆయన తెలిపారు.

 Babu Mohan Reveled Secretes About His Love Story-బాబు మోహన్ లవ్ స్టోరీలో అలాంటి ట్విస్ట్.. ఏం జరిగిందంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కొన్ని రోజుల తర్వాత అంకుశం, కర్తవ్యం సినిమాల్లో అవకాశం వచ్చింది.

ఇదిలా ఉండగా ఆ సినిమాల్లో షూటింగ్ జరిగిపోయింది.

Telugu Babu Mohan, Babu Mohan Family, Babu Mohan Love Story, Babu Mohan Wife, Comedian Babu Mohan, Karthavyam Movie, Love Story, Secretes, Tollywood-Movie

ఆ తర్వాత ఒకరోజు ఎయిర్ పోర్టు నుంచి వస్తుండగా అందరూ తనను గుర్తు పట్టి ఆటో గ్రాఫ్ లు తీసుకుంటుంటే తన వైఫ్ ఎందుకు అందరూ అలా తీసుకుంటున్నారు అని అడిగారని బాబు మోహన్ అన్నారు.దానికి ఆయన ఈ మధ్య ఒక చిన్న నాటకంలో చేశానని అందుకే ఇలా తీసుకుంటున్నారని ఆయన చెప్పారట.

Telugu Babu Mohan, Babu Mohan Family, Babu Mohan Love Story, Babu Mohan Wife, Comedian Babu Mohan, Karthavyam Movie, Love Story, Secretes, Tollywood-Movie

ఇక కర్తవ్యం సినిమా రిలీజైంది.ఆరోజు థియేటర్ కి తన భార్యని తీసుకొని వెళ్లానని ఆయన అన్నారు.అప్పుడు కూడా అందరూ గుర్తు పట్టి విష్ చేశారని అప్పుడు కూడా తన సతీమణి డౌట్ పడిందని ఆయన తెలిపారు.అదే మొన్న ఒక షూటింగ్ చేశా కదా అని చెప్పానని ఆయన చెప్పారట.

ఇక సినిమా స్టార్ట్ అయింది.తన సీన్ రాగానే తన భార్య చూసి చాలా ఆశ్చర్య పడిందని ఆయన వివరించారు.

#Love Story #Babu Mohan #Karthavyam #Secretes #Babu Mohan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube