కౌశల్ ఆర్మీపై ఫైర్ అయిన బాబు గోగినేని.! ఈ ఆర్మీ పాపులారిటీతో పుట్టింది కాదంట.? ఆర్మీ క్రియేట్ అవడంలో అతను.?  

Babu Gogineni Fire On Kaushal Army-

హౌజ్‌లో పెద్ద మనిషిగా వ్యవహరిస్తూ.అందరి సమస్యల్లో పాలు పంచుకుంటూ..

Babu Gogineni Fire On Kaushal Army--Babu Gogineni Fire On Kaushal Army-

ఉండే బాబు హౌజ్‌లోంచి కొన్ని వారల కిందటే బయటకు వచ్చేశాడు.అంతకముందు నుంచే సోషల్‌ మీడియాలో బాబుపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్న విషయం తెలిసిందే.

ఇక దీనికి తోడు కౌశల్‌ ఆర్మీ ఉండనే ఉంది.అసలే కౌశల్‌కు బాబు గోగినేనికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉండటంతో.కౌశల్‌ ఫాలోవర్స్‌కు బాబుపై వ్యతిరేకత చూపించారు.

ఇప్పుడు కౌశల్ ఆర్మీ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు అనుకుంట.ఇటీవల మూవీ ప్రమోషన్ లో కూడా కౌశల్ ఆర్మీ మా సినిమా చూస్తే చాలు అని కోన వెంకట్ వ్యాఖ్యానించారు అంటే అర్ధం చేసుకోండి.

ఫేస్‌బుక్ ఓపెన్ చేస్తే ఈ ఆర్మీ పేరుతో చాలా గ్రూపులు కనిపిస్తాయి.ట్విటర్ ఓపెన్ చేసినా ఇదే పరిస్థితి.ఇక జిల్లాకో కౌశల్ ఆర్మీ ఉండనే ఉంది.

తాజాగా ఈ ఆర్మీ గురించి ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాబు గోగినేని సంచలన వ్యాఖ్యలు చేశారు.‘‘కౌశల్‌ను బిగ్‌బాస్ షో నుంచి తొలగించాలని కోరుకుంటున్నా.డే వన్ నుంచి ఇప్పటికీ అతను హౌస్‌లోనే ఉన్నాడు.కౌశల్ ఆర్మీ బయట ఎలా ఉందో అతను తెలుసుకోవాలి.

కౌశల్ ఆర్మీ క్రియేట్ అవడంలో అతని పాత్ర ఉంది.ఈ ఆర్మీ అతని పాపులారిటీ నుంచి పుట్టింది కాదు.అసలు ఏంటా కౌశల్ ఆర్మీ? తమషా ఆపేయండి ఇక..

మీకు గనుక నిజంగా ఆసక్తి ఉంటే.ఇండియన్ ఆర్మీలో చేరి.

కనీసం జాతికైనా సేవ చెయ్యండి.బిగ్‌బాస్ అనేది జస్ట్ గేమ్ మాత్రమే.

జీవితం అనేది బిగ్గర్ బాస్.ఇలాంటి సిల్లీ ఆర్మీస్‌‌ని తప్పనిసరిగా నిషేధించాలి’’ అని బాబు గోగినేని తెలిపారు.