సంతాన సాఫల్యంతో పిల్లలు కంటున్నారా! అయితే జాగ్రత్త  

సంతాన సాఫల్యం చికిత్సల ద్వారా పుట్టే పిల్లలకి క్యాన్సర్ సమస్య ఎక్కువ. .

Babies Born Through Ivf Have Higher Cancer Rates-higher Cancer Rates,in Vitro Fertilization,ivf

ప్రతి ఆడపిల్ల తన జీవితంలో కచ్చితంగా అమ్మకావాలని అమ్మ కావాలని అనుకుంటుంది. అమ్మతనం ఆస్వాదించాలని అనుకుంటుంది. అయితే కొందరికి ఏవో కారణాల వరకు గర్భం దాల్చడం సమస్యగా మారుతుంది..

సంతాన సాఫల్యంతో పిల్లలు కంటున్నారా! అయితే జాగ్రత్త-Babies Born Through IVF Have Higher Cancer Rates

అలాంటి వారు సంతాన సాఫల్య ట్రీట్మెంట్ ద్వారా పిల్లలని కనే ప్రయత్నం చేస్తారు. వైద్య శాస్త్రం అభివృద్ధి చెందిన తర్వాత ఐవీఎఫ్ టెక్నాలజీ పెరిగిన తర్వాత చాలా మంది ఈ మార్గంలో పిల్లలిని కానీ అమ్మతనం పొందాలని ప్రయత్నం చేస్తున్నారు.

అయితే స్త్రీ, పురుషులు శారీరకంగా కలయిక ద్వారా వచ్చే గర్భంతో పోల్చుకుంటే ఈ ఐవీఎఫ్ విధానం అంత ఉత్తమం కాదనేది చాలా మంది మాట.

ఎ విధానంలో పిల్లలని కన్నా కూడా ఎక్కువగా వారు ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చాలా మంది విషయంలో నిరూపణ అయ్యింది. దీనికి కారణం ఐవీఎఫ్ విధానంలో పిల్లలు పెరుగుదల అంతా మెడిసన్ మీద ఉంటుంది. దీంతో వాళ్ళలో వ్యాధి నిరోధక సామర్ధ్యం తక్కువగా ఉంటుంది.

ఇదిలా ఉంటే తాజాగా మరో విషయం కూడా ఐవీఎఫ్ టెక్నాలజీ పిల్లలలో ప్రమాద తీవ్రత ఎ స్థాయిలో ఉందో చెబుతుంది. ఐవీఎఫ్‌ టెక్నాలజీతో పుట్టిన పిల్లల్లో కేన్సర్‌ వచ్చే ముప్పు ఎక్కువట. యూనివర్సిటీ ఆఫ్‌ మిన్నెసొటా పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. దశాబ్ద కాలంలో ఐవీఎఫ్‌ ద్వారా పుట్టిన 2,76,000 మంది పిల్లలు, అలాగే మామూలుగా జన్మించిన 22 లక్షల మంది పిల్లల వివరాలను విశ్లేషించి ఈ విషయాన్ని గుర్తించారు.