బాబా భాస్కర్‌ భార్యకి శ్రీముఖిపై కోపం ఎందుకో?  

Baba Baskar Wife Revathi Angry On Srimukhi-baba Baskar Wife Revathi Entry In Big Boss House,revathi And Her Childrens Also Enter In Big Boss House,revathi No To Deepi In Touch With Sri Mukhi,telugu Big Boss 3

తెలుగు బిగ్‌ బాస్‌ మొదటి రెండు సీజన్‌ల మాదిరిగా మూడవ సీజన్‌లో కూడా క్లైమాక్స్‌లో కుటుంబ సభ్యులను ఇంట్లోకి ప్రవేశ పెట్టారు.బిగ్‌బాస్‌ సీజన్‌ 3లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన బాబా భాస్కర్‌ కుటుంబ సభ్యులు ముగ్గురు వచ్చారు.ఇద్దరు పిల్లలు మరియు భార్య రావడంతో బాబా కళ్లలో ఆనందంకు అవదులు లేవు.

Baba Baskar Wife Revathi Angry On Srimukhi-baba Baskar Wife Revathi Entry In Big Boss House,revathi And Her Childrens Also Enter In Big Boss House,revathi No To Deepi In Touch With Sri Mukhi,telugu Big Boss 3-Baba Baskar Wife Revathi Angry On Srimukhi-Baba Entry In Big Boss House Revathi And Her Childrens Also Enter No To Deepi Touch With Sri Mukhi Telugu 3

మొదట ఇద్దరు పిల్లలు ఎంటర్‌ అవ్వగా ఆ తర్వాత ఆయన భార్య రేవతి ఎంట్రీ ఇచ్చింది.రేవతి లోనికి వచ్చిన తర్వాత అందరితో బాగానే మాట్లాడింది కాని శ్రీముఖి విషయంలో కాస్త ఎడమొహం అన్నట్లుగా ఉంది అనిపించింది.

Baba Baskar Wife Revathi Angry On Srimukhi-baba Baskar Wife Revathi Entry In Big Boss House,revathi And Her Childrens Also Enter In Big Boss House,revathi No To Deepi In Touch With Sri Mukhi,telugu Big Boss 3-Baba Baskar Wife Revathi Angry On Srimukhi-Baba Entry In Big Boss House Revathi And Her Childrens Also Enter No To Deepi Touch With Sri Mukhi Telugu 3

కాస్త తీక్షణంగా పరీక్షించిన వారికి ఆ విషయం అర్థం అవుతుంది.తన భర్త ఫైనల్‌ విన్నర్‌ అవ్వాలని రేవతి ఎక్కువగా కోరుకుంటున్నట్లుగా ఆమె మాటల్లో అర్థం అయ్యింది.అందుకే ఆమె శ్రీముఖిపై కాస్త ఎడమొహంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది.బాబా విన్నర్‌ అవ్వాలనుకున్నప్పుడు శ్రీముఖి విషయంలో ఎందుకు ఎడమొహంగా ఉండాలని మీకు డౌట్‌ రావచ్చు.

ఎందుకంటే శ్రీముఖికి బయట ఉన్న ఫాలోయింగ్‌, ఆమెకు తెలిసి ఉంటుంది.శ్రీముఖి విన్నర్‌ అంటూ వస్తున్న కామెంట్స్‌ మరియు బాబా బాస్కర్‌ను ఆమె పదే పదే ఆట పట్టించడం, ఇష్టానుసారంగా మాట్లాడటం కూడా ఆమెకు నచ్చక పోవచ్చు.

బాబా బాస్కర్‌తో ఎక్కువ సరగాదా ఉండే కంటెస్టెంట్‌ అంటే శ్రీముఖి.అలాంటి శ్రీముఖితో రేవతి కాస్త దూరం పాటించడం ఆశ్చర్యంగా ఉన్నా.ఆమె కాస్త ఎక్కువ ఆలోచించి అలా చేసిందనే కామెంట్స్‌ కూడా వస్తున్నాయి.మొత్తానికి శ్రీముఖి విషయంలో రేవతి వ్యవహార శైలి విషయంలో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ వస్తున్నాయి.

అందరికి హగ్స్‌ ఇచ్చిన రేవతి శ్రీముఖి విషయానికి వచ్చేప్పటికి కాస్త దూరంగా ఉంది.ఈ విషయాన్ని శ్రీముఖి ఎలా రిసీవ్‌ చేసుకుంటుందో చూడాలి.