డేటింగ్ యాప్‌లో బాహుబలి బ్యూటీ.. నోరెళ్లబెట్టిన జనం!  

Baahubali Actress Ashrita Vemuganti In Dating App - Telugu Ashrita Vemuganti, Baahubali, Crime News, Dating App

సినిమా ఇండస్ట్రీలో ఉంటూనే డబ్బుల కోసం పలు యాడ్స్ చేస్తుంటారు అందాల తారలు.అయితే కొందరు మాత్రం చీకటి దారులు పడుతూ సినిమా ఇండస్ట్రీకి చెడ్డపేరు తెస్తుంటారు.

 Baahubali Actress Ashrita Vemuganti In Dating App

వారి గురించి ప్రేక్షకులకు చాలా తక్కవ తెలుస్తుంది.సినిమాల్లో అవకాశాలు లేకపోవడం, తమను తాము నిలబెట్టుకునేందుకు ఇలా చేస్తుంటారు.

అయితే కొందరు మాత్రం జల్సాల కోసం కూడా ఇలాంటి చెడ్డ పనులు చేసేవారు ఉన్నారు.

డేటింగ్ యాప్‌లో బాహుబలి బ్యూటీ.. నోరెళ్లబెట్టిన జనం-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కాగా బాహుబలి లాంటి బిగ్గెస్ట్ మూవీలో నటించిన ఓ తార, తన ఫోటోను ఓ డేటింగ్ యాప్‌లో చూసుకుని అవాక్కయ్యింది.

కొంతసేపటికి తేరుకుని ఈ విషయంపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.బాహుబలి 2 చిత్రంలో అనుష్కకు వదినగా నటించిన ఆశ్రిత వేముగంటి అందరికీ గుర్తుండే ఉంటుంది.

వైయస్ఆర్ బయోపిక్ యాత్రలో జయమ్మగా నటించిన ఈమె తన పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుటంది.

అయితే ఓ డేటింగ్ యాప్‌లో తన ఫోటో చూసి అవాక్కయ్యింది ఈ బ్యూటీ.

తన ఫోటోను మార్ఫింగ్ చేసి ఇలా యాప్‌లో వాడారంటూ ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.ఇలా పలు డేటింగ్ యాప్‌లలో చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టుల ఫోటోలు ఉన్నాయంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Baahubali Actress Ashrita Vemuganti In Dating App Related Telugu News,Photos/Pics,Images..