50 ఏళ్ల వయసులో ఆ పని చేయబోతున్న రమ్యకృష్ణ..!

తెలుగు సిని నటి రమ్యకృష్ణ ఇప్పటికీ తన క్రేజ్ పెంచుకుంటూ పోతుంది.ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి ఓ రేంజ్ ను సంపాదించుకుంది.

 Baahubali Actor Ramya Krishna Playing Bold Role In Next Movie, Baahubali Actor,-TeluguStop.com

ఇక తన గ్లామర్ గురించి అందరికీ తెలిసిందే.ఈమె నటించిన ప్రతి ఒక్క సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి.

అప్పట్లో స్టార్ హీరోయిన్ గా తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర స్థానంలో ఉండేది.అంతేకాదు ఈమె ఏదైనా సినిమాలో నటిస్తుందంటే ఆ సిని నిర్మాతలు కూడా ఈ సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉండేదనుకున్నారు.

కుటుంబ, ప్రేమ నేపథ్యంలో ఎన్నో సినిమాలలో నటించింది.అంతేకాకుండా దేవత పాత్రల సినిమాల్లో కూడా దేవతగా బాగా నటించింది.నెగటివ్ పాత్రలో కూడా రమ్యకృష్ణ బాగా నటించేది.ఇక బాహుబలి సినిమా లో శివ గామి పాత్రలో బాగా ఆకట్టుకుంది.

ఈ పాత్ర ఆమెకు ఎంతో గుర్తింపు తెచ్చింది.ఇక శైలజ రెడ్డి అల్లుడు సినిమాలో నటించగా.

ఈ సినిమా అంత సక్సెస్ ని ఇవ్వలేదు.ఇదిలా ఉంటే ఇప్పుడు బోల్డ్ పాత్రల్లో నటిస్తుందట‌.

Telugu Bahubali, Double, Role, Ramya Krishna, Tollywood-Movie

ఇప్పటికీ తన వయసు 50 ఏళ్లు నిండి ఉండగా ఈతరం హీరోయిన్లతో పోటీగా అవకాశాలను అందుకుంటుంది.ఏ పాత్రకైనా కాదనకుండా ముందుకు వస్తుంది రమ్యకృష్ణ.ఇక పారితోషికం విషయంలో ఎక్కువ డిమాండ్ ఉండేది.ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆమె బోల్డ్ పాత్ర లో నటిస్తుందట. వయసు అయిపోయిన తర్వాత హార్మోన్ల ప్రభావంతో కోరికలు ఎక్కువగా ఉండే మహిళ పాత్రలో నటిస్తుందట రమ్యకృష్ణ.అప్పటికే భర్త చనిపోయిన ఆమె అప్పుడు ఏం చేయాలి? ఏమి చేసే తప్పు కాదు లాంటి కథ నేపద్యంలో తెరకెక్కనుంది.ఇక ఈ పాత్రకు డబుల్ పారితోషికంతో ఓకే చెప్పిందట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube