బాహుబలి - 3 సీక్రేట్ తెలిసిపోయింది

అటు, ఇటు కన్ఫ్యూజ్ చేసి, బాహుబలి కి మూడొవ భాగం ఉన్నట్టు ప్రకటించారు రాజమౌళి.అయితే బాహుబలి, భల్లాలదేవల మధ్య సమరం రెండో భాగంలోనే అంతం అయిపోతుంది.

 Baahubali – 3 In 4d ?-TeluguStop.com

బాహుబలి మూడొవ భాగం సరికొత్త కథాంశంతో సరికొత్తగా తెరకెక్కబోతోంది.దీనికి సంభందించి ఎటువంటి సమాచారం అందించలేదు రాజమౌళి.

మూడొవ భాగంలో కూడా ప్రభాస్ హీరోగా కొనసాగుతాడా? భల్లాలదేవుడిని చంపాక కూడా కథ ఇంకా ఏ కోణంలో కొనసాగుతుంది? ఇవేవి బయటపెట్టకుండా ఊరిస్తున్నారు రాజమౌళి.

మరో మాటగా, బాహుబలి మూడోవభాగం ఇంతవరకు ఎప్పుడు చూడని రీతిలో ఉండబోతున్నట్లు చెప్పారు, కథ పక్కన పెడితే, మూడొవ భాగం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తెరకెక్కబోతోంది.

విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు 4D వర్చువల్ రియాలిటిలో చిత్రీకరించబోతున్న తొలి భారతీయ చిత్రం కాబోతోంది బాహుబలి.రాజమౌళా మజాకా!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube