సెగలు పుట్టిస్తున్న భాగీ 3 కొత్త పోస్టర్...  

Baaghi 3 movie latest poster news - Telugu Baaghi 3, , Baaghi 3 Movie News, Baaghi 3 Movie Update, Shradda Kapoor Baaghi 3, Tiger Shroff Baaghi 3, Tiger Shroff Baaghi 3 Movie

బాలీవుడ్లో ప్రముఖ దర్శకుడు అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం భాగీ 3.ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా బాలీవుడ్ స్టార్ హీరో  టైగర్ ష్రాఫ్, అందాల సుందరి శ్రద్ధా కపూర్ నటిస్తున్నారు.

Baaghi 3 Movie Latest Poster News

అలాగే ఈ చిత్రంలో రితీష్ దేశ్ ముఖ్, అంకిత లోఖండే, జైదీప్ ఆల్వాల్  తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.అయితే చిత్రాన్ని సాజిద్ నదివాలా  సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్నారు.

అలాగే ఈ చిత్రానికి సందీప్ శిరోద్కర్ సంగీత స్వరాలు అందిస్తున్నాడు.

అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించినటువంటి అఫీషియల్ ట్రైలర్ విడుదలై మంచి ప్రేక్షకాదరణ పొందింది.

విడుదలైన వారం రోజుల్లోనే ఈ చిత్ర ట్రైలర్ యూట్యూబ్ లో  దాదాపుగా 6 కోట్ల పైచిలుకు వ్యూస్ ని సంపాదించి యూట్యూబ్ లో బాగా ట్రెండ్ అవుతున్న వీడియోల సరసన నిలిచింది.అయితే చిత్ర యూనిట్ సభ్యులు  ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ని ఈ రోజు విడుదల చేసారు.

 ఈ పోస్టర్ ను ఒక సారి పరిశీలించినట్లయితే మంచు ప్రాంతంలో టైగర్ ష్రాఫ్ తన సిక్స్ ప్యాక్ బాడీ చూపిస్తూ శ్రద్ధ కపూర్ తో ఉండడం ఆసక్తి రేకెత్తిస్తోంది.అంతేగాక ఈ ఈ పోస్టర్ ని టైగర్ ష్రాఫ్ తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసి న నాలుగు గంటల సమయం వ్యవధిలోనే దాదాపుగా ఎనిమిది లక్షల పై చిలుకు లైక్స్ వచ్చాయి.

దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు టైగర్ స్టాఫ్ కి ఎంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో అని.

అయితే ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి నటువంటి పలు కీలక సన్నివేశాల చిత్రీకరణ కూడా పూర్తయిందని దర్శకుడు అహ్మద్ ఖాన్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు.అయితే ఈ చిత్రాన్ని వచ్చే నెల 6వ తారీకు న ప్రపంచవ్యాప్తంగా సన్నాహాలు చేస్తున్నాడు.

#Baaghi 3

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Baaghi 3 Movie Latest Poster News Related Telugu News,Photos/Pics,Images..