పవన్, రానా రీమేక్ సినిమా అప్ డేట్.. ఏంటంటే?

టాలీవుడ్ సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి అందరికీ తెలిసిందే.ప్రస్తుతం ఆయన వరుస సినిమాల్లో బిజీగా ఉన్నారు.

 Ayyappanum Koshiyum Remake Update  Pawan Kalyan, Rana, Ayyappanum Koshiyum, Toll-TeluguStop.com

సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కనున్న అయ్యప్పన్ కోషియుమ్ రీమేక్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ బిజీలో ఉండగా ఇందులో పవన్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు.

పవన్ సరసన సాయి పల్లవి నటిస్తుంది.అంతేకాకుండా ఈ సినిమాలో రానా విలన్ పాత్రలో నటిస్తున్నారు.

ఇక రానా సరసన ఐశ్వర్య రాజేష్ నటిస్తుంది.

ఇక ఈ సినిమా గురించి పవన్ కళ్యాణ్ చేసే వర్కౌట్ అంతా ఇంతా కాదు.

సినీ బృందం ఈ సినిమా గురించి ఏదో ఒక విషయాన్ని అప్ డేట్ చేస్తూనే ఉన్నారు.అంతేకాకుండా ఈ సినిమాలో రానా పాత్ర పవన్ కళ్యాణ్ పాత్రతో సమానంగా ఉండాలని ప్లాన్ కూడా చేస్తున్నారు.

ఈ సినిమా మొత్తం యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కనుంది.ఇక ఫస్ట్ షెడ్యూల్ కి సంబంధించిన ప్రాజెక్టు పూర్తిగా కాగా ఈ సినిమా బృందం మరో అప్ డేట్ అందించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Telugu Pawan Kalyan, Rana, Tollywood-Movie

ఏప్రిల్ లో ఈ సినిమా రెండో షెడ్యూల్ ను మొదలు పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది.అంతే కాకుండా ఈ సినిమా షూటింగు తమిళనాడులోని పలు ప్రాంతాలలో చేయనున్నారని తెలియగా‌.అధికారికంగా సినీ బృందం ఈ విషయాన్ని ప్రకటించలేదు.ఇక ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న మరో సినిమా వకీల్ సాబ్ఈ సినిమా ఏప్రిల్ 9న విడుదల కానుంది.

ఇక మరో క్రేజీ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇక ఈ వరుస సినిమాలతో పవన్ అభిమానులకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube