అయ్యప్ప దీక్షకు అన్ని నియమాలు ఎందుకు ఉన్నాయో తెలుసా?  

Ayyappa Swami Deeksha Rules-

Everybody should follow the rules of Ayyappa's initiation, such as sleeping, sleeping on the month, eating oats, sandals, brahmacharya, alcoholics and spicy things like spicy things. Those who take the Ayyappa initiative will wear the Thulasi, Rudraksha Math, Guru, In this way many health benefits are hidden behind these rules.

->.

The smell of the two bowls makes the mind calm and concentrates in the worship of God. The air from the basil beams enhances the immune system. Rudraksha helps keep control of blood diseases and diseases like diabetes. Chanting, wearing vibrations brings good classness, courage and strength. The rules of food are in keeping with dietary rules. If you walk without sandals, the devotees will have the power to deal with difficulties. Colorful clothes have been set to wear black clothes to avoid them. Indicates black expression. Moreover, it is a blotch of error.

అయ్యప్ప దీక్షలో చన్నీళ్ళ స్నానము,నెల మీద పడుకోవటం, ఒంటి పూభోజనం,చెప్పులు లేకుండా నడవటం,బ్రహ్మచర్యం పాటించటం, మద్యమాంసాదులుమసాలా దినుసులు వంటి తామసకారకాలైన వాటిని వదిలేటం వంటి నియమాలను ప్రతఒక్కరు పాటించవలసిందే. అయ్యప్ప దీక్షను తీసుకునేవారు గురు స్వామి దగ్గనుంచి తులసి,రుద్రాక్ష మాలను ధరించటం,నుదిటిన చందనం, విభూతి ధరిస్తారుఈ విధంగా ఈ నియమాల వెనక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి..

అయ్యప్ప దీక్షకు అన్ని నియమాలు ఎందుకు ఉన్నాయో తెలుసా?-Ayyappa Swami Deeksha Rules

రెండు పూటల చన్నీటి స్నానము చేయటం వలన మనస్సు ప్రశాంతంగా ఉంది భగవంతునఆరాధనలో ఏకాగ్రత కుదురుతుంది. తులసి పూసల నుంచి వెలువడే గాలి రోగనిరోధశక్తిని పెంచుతుంది.

రుద్రాక్ష రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులను అదుపులఉంచటానికి సహాయపడుతుంది. ఇక చందనం, విభూతి ధరించటం వలన చక్కటి వర్ఛస్సుధైర్యం, బలం కలుగుతుంది..

ఆహార నియమాలను పాటించటం వలన కోరికలు అదుపులో ఉంటాయి.

చెప్పులు లేకుండనడిస్తే జీవితంలో భక్తులు కష్టాలను ఎదుర్కొనే శక్తి వస్తుంది. రంగురంగుబట్టలపై మమకారం ఉండకూడదనటానికే నలుపు దుస్తులను ధరించాలని నియమపెట్టారు. నలుపు తమోగుణాన్ని సూచిస్తుంది.

అంతేకాక నరదృష్టి దోషాన్నహరిస్తుంది.