అయ్య బాబోయ్.. మొసలి కడుపులో కండోమ్స్.. అసలు విషయం ఏంటంటే..?!- Ayya Condoms In Crocodile Stomach What Is The Real Thing

ayya ​​baboy condoms in crocodile stomach what is the real thing Crocodile skin, stomach plastics, condom s ,viral latest ,plastic vaestege, vastege casses polution, jammika,crocodile - Telugu Condoms, Crocodile, Plastics, Skin, Stomach, Viral Latest

మనుషులు ఉపయోగించే ప్లాస్టిక్ వ్యర్థాల వలన జంతువులు, వన్యప్రాణులు, చిన్న జీవులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయి.దీంతో అనేక ప్రాణులు, జంతువులకు, జలచర జీవులకు పెద్ద ముప్పే సంభవిస్తుంది.

 Ayya Condoms In Crocodile Stomach What Is The Real Thing-TeluguStop.com

చిన్న జీవులు నుంచి పెద్ద జంతువుల వరకు కడుపు లోని ప్లాస్టిక్ వ్యర్ధాలు ఉండడంతో పర్యావరణ వేత్తలు ఆందోళనకరమైన విషయంగా మారింది.

తాజాగా అచ్చం ఇలాంటి సంఘటనే ఒకటి జమైకా లో చోటు చేసుకుంది.

 Ayya Condoms In Crocodile Stomach What Is The Real Thing-అయ్య బాబోయ్.. మొసలి కడుపులో కండోమ్స్.. అసలు విషయం ఏంటంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

చనిపోయిన ఒక మొసలి కడుపులో కండోమ్స్ తో పాటు ఇతర ప్లాస్టిక్ వ్యర్ధాలు కనపడ్డాయి.చనిపోయిన ఒక ముసలి కి పోస్టుమార్టం నిర్వహించగా ఈ విషయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి.

ఆ మొసలి కడుపులో ఐదు కండోమ్​లు, రెండు మ్యాక్సీ పాడ్లు, పేపర్ టవళ్లు, కాండీ వ్రాపర్స్​ లాంటి ఇతర ప్లాస్టిక్ పదార్థాలు ఉండటం చూసి పరిశోధకులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.దాని కడుపు విప్పి చూసినప్పుడు ప్లాస్టిక్ వ్యర్ధాలు ఉండడం చూసి చాలా బాధగా ఉంది అంటూ పరిశోధకులు తెలియజేస్తున్నారు.

ఇటీవల కాలంలో మృతి చెందిన భారీ మొసలి ఇదేనని జాతీయ పర్యావరణ ప్లానింగ్ ఎక్స్చేంజ్ గ్రూప్ ఆఫ్ చైర్మన్ ఫ్యామిలీ అండ్ వైట్ తెలియజేశారు.

జంతువులకు హాని కలిగించే ప్లాస్టిక్ వ్యర్థాల పట్ల ప్రజలలో అవగాహన కల్పించాలని అభిప్రాయం వ్యక్తం పర్యావరణ వేత్తలు తెలిపారు.

గతంలో కూడా ఇలా అనేక జంతువులలో ప్రాణాల కడుపులో ప్లాస్టిక్ వ్యర్ధాలు బయటపడ్డాయని ముఖ్యంగా నీటిలో నివసించే జీవులలో ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువగా ఉన్నాయని, ప్రపంచంలో ఈ సమస్య రోజురోజుకి చాలా ప్రమాదకరంగా మారుతుందని పర్యావరణ ప్రేమికులు వారి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కాబట్టి వీలైనంత వరకు వ్యర్థాలను చెత్తబుట్టలో మాత్రమే వేసి ఇ అనేక ప్రాణులకు వాటి ప్రాణహాని నుంచి తప్పించడానికి దోహదం చేయండి.

.

#Stomach #Skin #Plastics #Condoms #Crocodile

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు