జలుబును తగ్గించే అద్భుతమైన ఆయుర్వేద చిట్కాలు  

The time will change. The rains have begun. Some health problems are coming when the season changes. One of those problems is cold. If the cold comes, it does not leave a degree. Many of the English drugs are coming up when the cold is coming. But the benefit of those drugs is only limited. Apart from that, some Ayurvedic tips can easily be excluded from the cold. Now let's learn about those tips.

Garlic should be crumbled and scrubbed. If you smell at least once in two hours, you will have a good result. Also eat a garlic. But those who have gas can not eat raw garlic.

. In a cup of water, sprinkle a spoon of barley seeds and boil water. Drinking lemon juice in this water is only a reduction in colds and a throat inflammation.

If the pomegranate leaves the crust on the leaves, the cold will soon decline. This is a good result if you do it three times a day. Cabbage also plays a crucial role in lowering the cold. Boil the cabbage in a cup of water and drink the water. This way should be done twice a day.

..

..

..

కాలం మారుతుంది. వర్షాలు ప్రారంభం అయ్యాయి. ఇలా సీజన్ మారినప్పుడు కొన్నఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి..

జలుబును తగ్గించే అద్భుతమైన ఆయుర్వేద చిట్కాలు-

ఆ సమస్యల్లో ఒకటి జలుబు. జలుబు వచ్చిందంటఒక పట్టాన వదలదు. జలుబు రాగానే చాలా మంది ఇంగ్లిష్ మందులను వేసుకుంటఉంటారు.

అయితే ఆ మందుల వలన ప్రయోజనం కొంతవరకు మాత్రమే ఉంటుంది. ఆలకాకుండా కొన్ని ఆయుర్వేద చిట్కాల ద్వారా సులభంగా జలుబు నుండి బయపడవచ్చు. ఇప్పుడు ఆ చిట్కాల గురించి వివరంగా తెలుసుకుందాం.

వెల్లుల్లి రెబ్బను నలిపి వాసన చూస్తూ ఉండాలి. ఇలా రెండు గంటలకు ఒకసారవాసన చూస్తే మంచి ఫలితం కనపడుతుంది. అలాగే ఒక వెల్లుల్లిని తినాలి.

అయితగ్యాస్ ఉన్నవారు పచ్చి వెల్లుల్లిని తినకూడదు.

ఒక కప్పులో నీటిలో ఒక స్పూన్ బార్లీ గింజలను వేసి ఉడికించి ఆ నీటినవడకట్టాలి. ఈ నీటిలో నిమ్మరసం కలిపి త్రాగితే జలుబు తగ్గటమే కాకుండగొంతు మంట కూడా తగ్గుతుంది.

లేత దానిమ్మ ఆకులను నలిపి వాసన చూస్తూ ఉంటే తొందరగా జలుబు తగ్గుముఖపడుతుంది..

ఈ విధంగా రోజులో మూడు సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది.

క్యాబేజి కూడా జలుబును తగ్గించటంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది. ఒకప్పు నీటిలో క్యాబేజీని ఉడికించి ఆ నీటిని త్రాగాలి.

ఈ విధంగా రోజులరెండు సార్లు చేయాలి.

ఒక గ్లాస్ గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు,మిరియాల పొడి వేసుకొనత్రాగితే జలుబు మాయం అయ్యిపోతుంది. ఈ చిట్కా చాలా సమర్ధవంతంగపనిచేస్తుంది.