‘అవును-2’లో పూర్ణ అంత చేసిందా?

విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే దర్శకుడు రవిబాబు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘అవును’.ఆ సినిమా మంచి విజయం సాధించడంతో తాజాగా ఆ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించాడు.

 Avunu 2 Movie Got A Certificate-TeluguStop.com

ఇప్పటికే సీక్వెల్‌ చిత్రీకరణ పూర్తి అయ్యింది.విడుదలకు మంచి సమయం కోసం ఎదురు చూస్తున్నాడు.

ఇటీవలే ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి.సెన్సార్‌ బోర్డు ఈ సినిమాకు పలు కట్స్‌ విధించినట్లుగా తెలుస్తోంది.

ఈ సినిమాలో హీరోయిన్‌ పూర్ణ ఫుల్‌ ఎక్స్‌పోజింగ్‌ చేసినట్లుగా సెన్సార్‌ కట్స్‌ ద్వారా తెలుస్తోంది.ఈ సినిమాలో పూర్ణ లిప్‌లాక్‌ కూడా చేసినట్లుగా సమాచారం.

ఇంకా పూర్ణ చీర, జాకీటు మరియు బ్రా కూడా తీసేసే సన్నివేశం ఈ సినిమాలో ఉందని, దానికి సెన్సార్‌ బోర్డు కత్తెర వేసింది.సెన్సార్‌ రిపోర్టు ప్రకారం ఈ సినిమాలో మరింత హాట్‌ సీన్స్‌ ఉన్నాయని తెలుస్తోంది.

సెన్సార్‌ బోర్డు ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్‌ ఇచ్చింది.హర్ష వర్ధన్‌ ఈ సినిమాలో పూర్ణకు జతగా నటిస్తున్నాడు.

త్వరలో ఈ సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube