హెల్త్‌ టిప్స్‌ : మొదటి డెలవరీ తర్వాత రెండవ డెలవరీకి గ్యాప్‌ కావాలంటే 5 చక్కనైన మార్గాలు  

Avoid Unwanted Pregnancy In This Process-

మన చుట్టు ఉన్న వారిని ఒక సారి గమనిస్తే పెళ్లి అయిన వెంటనే పిల్లలు, ఆ వెంటనే వారు పెద్ద అవ్వడంతో వారు కుటుంబ జీవితాన్ని ఎంజాయ్‌ చేయడమే మనకు కనిపించదు.పెళ్లి అయిన వెంటనే మొదటి ప్రెగ్నెన్సీ దాంతో సంవత్సరం పాటు భార్య భర్తల మద్య కాస్త దూరం ఉంటుంది.

Avoid Unwanted Pregnancy In This Process--Avoid Unwanted Pregnancy In This Process-

మొదట బాబు లేదా పాపకు సంవత్సరం నిండకుండానే మళ్లీ ప్రెగ్నెన్సీ అయితే మొదటి పాపను చూసుకోలేక రెండవ ప్రెగ్నెన్సీకి సరిగా సిద్దం కాలేక భార్య భర్తలు ఇద్దరు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు.

Avoid Unwanted Pregnancy In This Process--Avoid Unwanted Pregnancy In This Process-

వైవాహిక జీవితం సంతోషంగా సాగడంతో పాటు పిల్లలకు పూర్తిగా సంతోషాన్ని, వారికి సమయాన్ని కేటాయించాలంటే ప్రెగ్నెన్సీకి ప్రెగ్నెన్సీకి మద్య కాస్త గ్యాప్‌ ఉంటే బాగుంటుందని నిపుణులు అంటున్నారు.పెళ్లి అయిన తర్వాత కనీసం ఆరు నెలల నుండి సంవత్సరం వరకు ప్రెగ్నెన్సీకి దూరంగా ఉండాలని.

అప్పుడే భార్య భర్తల మద్య అవగాహణ వచ్చి ఇద్దరి జీవితం సాఫీగా సాగుతుందని అంటున్నారు.

ఇక ఇద్దరు పిల్లల మద్య తక్కువలో తక్కువ మూడు సంవత్సరాలు ఉండాలని, గరిష్టంగా 8 సంవత్సరాల వరకు అయినా ఉండవచ్చు అంటున్నారు.

పెళ్లి అయిన వెంటనే గర్బం రాకుండా ఉండాలంటే, మొదటి గర్బం తర్వాత కాస్త గ్యాప్‌ తీసుకోవాలంటే సేఫ్టీ అయిన అయిదు మార్గాలను వైధ్యులు సూచిస్తున్నారు.వాటి ద్వారా ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండవు.ఇప్పుడు ఆ అయిదు ఏంటో మనం చూద్దాం.1.శృంగార సమయంలో జాగ్రత్తలు తీసుకోవడం.అంటే కండోమ్స్‌ వాడట2.శృంగారం తర్వాత అన్‌వాంటెడ్‌ పిల్స్‌ వాడట3.శృంగార సమయంలో శుక్రకణాలు స్త్రీ అండంను కలవకుండా జాగ్రత్త పడట4.కాపర్‌ టీ అని ఉంటుంది.ఆమె కాపర్‌ టీ వినియోగించడం వల్ల కూడా గర్బం రాద5.ఇక చివరగా ఇది సాధ్యం కాదు లే కాని చెబుతున్నాం.శృంగారానికి దూరంగా ఉండటం.ఈ అయిదు మార్గాల్లో ఏది వాడినా కూడా ప్రెగ్నెన్సీని ఎంత కాలం కావాలంటే అంత కాలం ఆపవచ్చు.