నటుడు విజయ్ సాయి చనిపోవడానికి కారణమిదే.. అవసరాల కీలక వ్యాఖ్యలు?

నటుడిగా, దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న అవసరాల శ్రీనివాస్ నటించిన నూటొక్క జిల్లాల అందగాడు సెప్టెంబర్ 3వ తేదీన విడుదలై యావరేజ్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది.స్టోరీ లైన్ బాగానే ఉన్నా కథ, కథనంలోని లోపాలు ఈ సినిమాకు మైనస్ అయ్యాయి.

 Avasarala Srinivas Comments About Actor Vijay Sai Death Details, Avasarala Srini-TeluguStop.com

తాను రైటింగ్ లో డిప్లొమా చేశానని అవసరాల శ్రీనివాస్ వెల్లడించారు.ఊహలు గుసగుసలాడే రాయడానికి మూడున్నర సంవత్సరాలు పట్టిందని అవసరాల శ్రీనివాస్ తెలిపారు.

జో అచ్యుతానంద ఐడియా రావడానికి ఏడు నెలల సమయం పట్టిందని తాను రైటింగ్ విషయంలో స్లో అని అవసరాల శ్రీనివాస్ చెప్పుకొచ్చారు.తాను స్లోగానే సినిమాలు చేస్తానని చింతకాయల రవి సినిమాకు తాను కొంతవరకు సహకారం అందించానని అవసరాల శ్రీనివాస్ వెల్లడించారు.

స్టార్ డమ్ అనేది అంత కంఫర్టబుల్ కాదని అవసరాల శ్రీనివాస్ పేర్కొన్నారు.సినిమాలు చూసిన తర్వాత జనాలు హ్యాపీగా ఫీలైతే చాలని అవసరాల శ్రీనివాస్ వెల్లడించారు.

స్టార్ డమ్ చూసేవాళ్లకు బాగుండొచ్చని కానీ అనుభవించే వాళ్లకు కష్టమని అవసరాల శ్రీనివాస్ వెల్లడించారు.

Telugu Vijay Sai, Nootokkajillala, Tollywood, Vijaysai-Movie

కొన్నేళ్ల క్రితం నటుడు విజయ్ సాయి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.విజయ్ సాయికి ఏవో ఆర్థిక సమస్యలు ఉన్నాయని అవసరాల చెప్పుకొచ్చారు.తాను చూసిన విజయ్ కు వార్తల్లో చూసిన విజయ్ కు నాకు అసలు విజయ్ సాయి విషయంలో ఏం జరిగిందో అర్థం కాలేదని అవసరాల శ్రీనివాస్ తెలిపారు.

ఫిల్మ్ ఇండస్ట్రీలో పైకి కనిపించే దాని వెనుక ఎన్నో ఆర్థిక సమస్యలు ఉంటాయని అవసరాల శ్రీనివాస్ చెప్పుకొచ్చారు.

Telugu Vijay Sai, Nootokkajillala, Tollywood, Vijaysai-Movie

మరోవైపు అవసరాల శ్రీనివాస్ భవిష్యత్తు ప్రాజెక్టుల గురించి తెలియాల్సి ఉంది.ఒకవైపు నటుడిగా కెరీర్ ను కొనసాగిస్తూనే రచయితగా, దర్శకునిగా అవసరాల శ్రీనివాస్ కెరీర్ ను కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube