101 జిల్లాల అందగాడు.. వినోదాత్మక చిత్రం.

నటుడిగా, దర్శకుడిగా తన ప్రత్యేకత చాటుకున్న హీరో,  డైరెక్టర్ , రైటర్ అవసరాల శ్రీనివాస్. హీరో అవసరాల శ్రీనివాస్ టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘101 జిల్లాల అందగాడు‘.

 Avasarala Srinivas 101 Jillala Andagadu Movie To Be Release In August 27,  Avasa-TeluguStop.com

బట్టతల ఉండే యువకుడు గొత్తి సత్యనారాయణ గా అవసరాల శ్రీనివాస్ నటించిన ఈ చిత్రంలో ఆయన ప్రేయసి పాత్రలో రుహానీ శర్మ నటించారు.హిలేరియస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా రాజ్ కొండ విద్యాసాగర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఫస్ట్ ఫ్రెమ్ ఎంటర్టైన్మెంట్ SVC బ్యానర్ పై దిల్ రాజు, డైరెక్టర్ క్రిష్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు.చిత్రాన్ని ఆగస్టు 27న విడుదల చేయబోతున్నట్లు చిత్ర బంధం తెలియజేశారు.

 అవసరాల శ్రీనివాస్ నటుడిగా సెన్సిబుల్ డైరెక్టర్ గా రైటర్ గా తనదైన గుర్తింపు సంపాదించుకున్న అవసరాల శ్రీనివాస్ ‘101 జిల్లాల అందగాడు’ చిత్రంలో హీరోగా నటించడమే కాకుండా తనదైన కామెడీ పంచ్ లతో ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా మంచి ఎంటర్టైనింగ్ కథను అందించారు.రామ్ సినిమా ఆటోగ్రాఫ్ ఈ శక్తికాంత్ కార్తీక్ సినిమా అందిస్తున్నాం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube