ఆమె సంపాదన గంటలకు వెయ్యి డాలర్లు.. బిలియనీర్‌ అయిన కాల్‌ గర్ల్‌ జీవితంపై విరక్తితో ఏం చేసిందో తెలుసా?  

Australias Samanth Ax Now Wants To Become A Psycho-cal Girl,samanth Ax,telugu Viral News Updates,viral In Social Media

సమంత అనగానే మనకు మన తెలుగు హీరోయిన్‌ అయిన అక్కినేని నాగచైతన్య భార్య సమంతనే ఠక్కున గుర్తుకు వస్తుంది. సౌత్‌ ఇండియా మొత్తం మన సమంత ఫేమస్‌. అయితే ఇంటర్నెట్‌లో సమంత అని టైప్‌ చేస్తే ఆస్ట్రేలియాకు చెందిన ఒక మహిళ కూడా ఎక్కువగా వస్తుంది..

ఆమె సంపాదన గంటలకు వెయ్యి డాలర్లు.. బిలియనీర్‌ అయిన కాల్‌ గర్ల్‌ జీవితంపై విరక్తితో ఏం చేసిందో తెలుసా?-Australias Samanth Ax Now Wants To Become A Psycho

ఇప్పుడు ఆమె గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఆస్ట్రేలియాలోనే చాలా ఫేమస్‌ అయిన కాల్‌ గర్ల్‌ సమంత ఎక్స్‌. చాలా ఏళ్లుగా ఈమె వ్యభిచారిణి వృత్తిలో కొనసాగుతూ వస్తోంది.

ఆస్ట్రేలియాకు చెందిన ఒక మీడియా సంస్థ కథనం ప్రకారం ఈమె గంటకు వెయ్యి డాలర్లు అంటే దాదాపుగా 70 వేల రూపాయలు ఛార్జ్‌ చేస్తుంది. ఆస్ట్రేలియాలోనే కాకుండా ఈమెకు దేశ విదేశాల్లో కస్టమర్లు ఉంటారు. లక్షల డాలర్లు వ్యచ్చించి ఈమెను బుక్‌ చేసుకుంటూ ఉంటారు. ఇప్పటి వరకు బిలియన్‌ డాలర్లను సంపాదించిన సమంత ఎక్స్‌ ఇకపై తన వృత్తికి గుడ్‌ బై చెప్పాలని నిర్ణయించుకుందట.

ఈ విషయాన్ని ఆమె తన అధికారిక వెబ్‌ సైట్‌ ద్వారా ప్రకటించింది. ఇంకా కూడా ఈమెకు భారీ డిమాండ్‌ ఉంది. రోజుకు అయిదు నుండి పది వేల డాలర్లు సంపాదించే అవకాశం ఉన్నా కూడా జీవితంపై విరక్తి పుట్టి ఇక ఆ వృత్తి వద్దనుకున్నట్లుగా తెలుస్తోంది..

ప్రస్తుతం సైకాలజీకి సంబంధించిన కోర్సును నేర్చుకుంటుందట. సైకాలజీ కౌన్సిలర్‌గా వ్యవహరించాలని భావిస్తుంది. దాంతో పాటు డ్రగ్స్‌ మరియు మద్యంకు బానిసైన యువతకు రిహాబిలేషన్‌ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు మొదలు పెట్టినట్లుగా ఆమె ప్రకటించింది.

ఆమె తీసుకున్న నిర్ణయం ఆమెను కోరుకునే వారికి ఇబ్బంది కలిగిస్తుంది. అయినా కూడా ఆమె తన నిర్ణయంలో మార్పు లేదని తేల్చి చెప్పేసింది. ఆస్ట్రేలియాలోనే మోస్ట్‌ వాంటెడ్‌ కాల్‌ గర్ల్‌ తన వృత్తికి గుడ్‌ బై చెప్పిన నేపథ్యంలో ఇతరులకు చాలా సంతోషంగా ఉందట..