ఖతార్ ఎయిర్ పోర్ట్ లో దారుణం.. ఏకంగా 13మంది మహిళలను వివస్త్రలను చేసి.. ఆపై..?!

తాజాగా ఖతార్ విమానాశ్రయంలో ఓ దారుణమైన సంఘటన జరిగింది.ఎయిర్ పోర్ట్ లో అప్పుడే పుట్టిన నవజాతి శిశువును ఎవరో అక్కడే వదిలేసి వెళ్లారు.

 Australia Protests Strip Exam Of Women Passengers Qatar Airport,  Qatar Airport,-TeluguStop.com

అయితే ఆ శిశువు జననం విమానాశ్రయం లోనే అప్పుడే ప్రసవించి అక్కడే వదిలేసి వెళ్లాలని ఆ విమానాశ్రయంలో అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.అయితే అందుకు గాను ఆ సమయంలో ఖతార్ నుండి ఆస్ట్రేలియా దేశం సిడ్నీ నగరానికి వెళుతున్న విమానాన్ని ఆపి అందులో ఉన్న మహిళలను దింపి వైద్యులు వారిని పరీక్షించారు.

ఇందుకోసం వారిని గంటల తరబడి ఆపేశారు.
ఇకపోతే ఈ విషయం సంబంధించి ఆస్ట్రేలియా దేశం ఖాతర్ విమానాశ్రయ అధికారుల పై తీవ్రంగా స్పందించింది.

గత శుక్రవారం ఉదయం 8 గంటల సమయంలో ఖాతర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఆస్ట్రేలియా దేశం లోని సిడ్నీకి బయలుదేరి వెళ్లాల్సిన ఈ సమయంలో ఎయిర్ పోర్ట్ లోని మరుగుదొడ్డిలో నవజాత శిశువు అని అధికారులు కనుగొన్నారు.అయితే ఇందుకు సంబంధించి ఆ విమానంలో ఉన్న మహిళ నుంచి వారికి గర్భానికి సంబంధించిన వైద్య పరీక్షలు నిర్వహించారు.

ఇకపోతే ఆ విమానంలో మొత్తం 34 మంది ప్రయాణికులు ఉండగా వారిలో మొత్తం 10 మంది మహిళలను విమానాశ్రయ అధికారులు దింపి ఆ తర్వాత వారిని పూర్తిగా లేడీ డాక్టర్స్ సమక్షంలో వివస్త్రలను చేసి పరీక్షలు నిర్వహించినట్లు విమానంలోని ప్రయాణికులు వాపోయారు.అయితే ఆ పరీక్షల తర్వాత మహిళలు చాలా కలత చెందారని ఆ విమానం లోకి వచ్చిన తర్వాత ఓ మహిళ ఏడుపు ప్రారంభించినట్టు కొందరు ప్రయాణికులు వెల్లడించారు.

ఈ విషయాన్ని ఆస్ట్రేలియా అధికారులు అనాగరిక చర్య తో పోల్చారు.అయితే ఈ విషయంపై ఆస్ట్రేలియా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయాల్సి ఉంది.

మహిళల పై ఖతార్ అధికారులు చేసిన చర్యలు పూర్తిగా తప్పు అని ప్రభుత్వం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆస్ట్రేలియా నిందించింది.దీంతో ఆ విమానాశ్రయాలు అథారిటీ అధికారుల పై ఓ లేఖను విడుదల చేసింది.

అయితే ఈ విషయం సంబంధించి ఏ ప్రయాణికుడు ఎటువంటి ఫిర్యాదు చేయలేదని దీంతో ప్రస్తుతం ఆ కేసు పై దర్యాప్తు కొనసాగుతున్నట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube