పాము దాడి.. వంద కిలో మీటర్ల స్పీడ్'తో డ్రైవ్ చేశాడు..చివరికి?

మనం నిన్ననే 180 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్లిన ఘటన చూశాం.కానీ ఈరోజు కేవలం వంద కిలోమీటర్ల స్పీడ్ తో డ్రైవ్ చేశాడు.

 Man Fights With Snake While Driving ,snake, Driving, Speed, Man Fights With Snak-TeluguStop.com

అయితే దానికో కారణం ఉంది.ఆ కారణం తెలిస్తే ఎవరైనా సరే షాక్ అవుతారు.

ఏంటి ఆ కారణం అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న.ఓ వ్యక్తి డ్రైవింగ్ చేస్తున్న సమయంలో గోదుమ రంగులో ఉన్న ఓ పాము దాడి చేసింది.

దాడి చెయ్యగానే ఆత్మరక్షణ కోసం ఆ పామును సీటు బెల్టు, కత్తి సాయంతో చంపేశాడు.ఇంకా అనంతరం అలానే హాస్పిటల్ కు వెళ్లేందుకు వంద కిలో మీటర్ల వేగంతో వాహనం నడుపుకుంటూ వచ్చేశాడు.

ఇంకా ఈ ఘటన ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ హైవేపై చోటుచేసుకుంది.అయితే వంద కిలోమీటర్ల స్పీడ్ తో కారు నడపడంతో మధ్య దారిలో నిబంధనను అతిక్రమించవు అంటూ జరిమానా విధించబోయారు.

అయితే అతని కారులో రక్తపు మరకలను చూడగా ఏంటి అని అడగగా.పాము దాడి.

ఆపై ఆత్మరక్షణ కోసం పామును చంపినట్టు.ఇంకా పాము కురవడంతో చికిత్స కోసం అంత వేగంగా కారు నడిపానని చెప్పగానే అతడిని పోలీసులు క్షమించి అంబులెన్స్ కు ఫోన్ చేశారు.

దీంతో ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube