అతను సగం మనిషి , సగం కుక్క ...ఇప్పటికి ఇద్దరిని కరిచి చంపేశాడు..ఇంతకీ అతనెవరో తెలుసా...

కొందరు మనుషులు ప్రవర్తించే తీరు బట్టి వాళ్ళని మనం మనిషివా , జంతువువా అంటూ సంబోధిస్తాం .అయితే అది మనం మాట వరుసకు మాత్రమే ఇతరుల ప్రవర్తనని బట్టి అలా అంటాం , కానీ అలాంటిది నిజంగా మనిషి అలా జంతువు చేష్టలు చేస్తే ఎలా ఉంటుంది.

 Austin Harrouff Thought He Was Half Man Half Dog-TeluguStop.com

ఇలాంటి సంఘటనే ఫ్లోరిడా లో జరిగింది.అతను సాధారణ మనిషి కాదు అలా అని జంతువు కూడా కాదు .అతను సగం మనిషి , సగం కుక్క అవును అతడికి పరీక్షలు చేసిన వైద్యుల నివేదిక ప్రకారం అతనిలో సగం మనిషి లక్షణాలు , సగం కుక్క లక్షణాలు ఉన్నాయట.ఇదేదో హాలీవుడ్ సినిమా ” ది అనిమల్ ” సినిమా లాగా ఉంది అనిపిస్తుంది కదూ.అందులో హీరో కార్ ప్రమాదం లో తీవ్ర గాయాలతో హాస్పిటల్ లో జాయిన్ అయితే హీరో ప్రమాదం లో కొల్పియిన శరీర భాగాల కి బదులు జంతువుల భాగాలు అమరుస్తాడు , అలా హీరో జంతువులను చూసినప్పుడల్లా జంతువుల గా ప్రవర్తిస్తాడు.

అసలు విషయం

అమెరికాలో ని ఫ్లోరిడా కి చెందిన 22 ఏళ్ళ ఆస్టిన్ హర్రోఫ్ రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తున్న దంపతులను ఇద్దర్ని తీవ్రంగా కొట్టు వారి ని కుక్క దాడి చేసినట్లు కండ పీకేసి పారిపోయాడు , అది చూసిన స్థానికులు పోలీస్ లకు సమాచారం ఇచ్చారు.తరువాత పోలీస్ లు ఆస్టిన్ హర్రోఫ్ ని పట్టుకొని విచారించగా అతని వింత ప్రవర్తన చూసి మానసిక వైద్యుల సమక్షంలో అతడికి వైద్య పరీక్షలు చేయగా హర్రోఫ్ కి వింత జబ్బు ఉందని తేలింది.ఆస్టిన్ హర్రోఫ్ తనను తాను కుక్కలగా భావించుకుంటున్నాడట , అందుకే అతను కుక్కలగా ప్రవర్తిస్తూ కుక్కలాగే కాలు ఎత్తి, గోడల మీద, వాహనాల మీద టాయిలెట్ చేస్తున్నాడు.

కొత్తవారు కనిపిస్తే వారిని చూస్తూ మొరుగుతూ, అనుమానంగా అనిపిస్తే దాడి చేసి, కుక్కలా కొరికేస్తున్నాడు.

అసలు అతనికి ఈ వ్యాధి ఎలా వచ్చిందంటే

అంతకు ముందు చదువుకున్న యూనివర్సిటీ లోని ప్రొఫెసర్లను విచారించగా ఆస్టిన్ అంతగా ముందు బాగానే ప్రవర్తిచడాని పేర్కొన్నాడు.అతని మానసిక స్థితి ని చూసి అతని గురించి బందువులని విచారించగా ఆస్టిన్ హర్రోఫ్ భార్య అతని కంటే తన పెంపుడు కుక్కకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండడం దానితో పని చేస్తున్న పనిలో ఒత్తిడి కారణంగా హర్రోఫ్ ఇలాంటి స్థితికి వచ్చడేమో అని అనుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube