3 గంటలైనా చూసేస్తాం.. ఆడియెన్స్ మైండ్ సెట్ చేంజ్..!

Audience Mind Set Change On Movie Run Time

అంతకుముందైతే సినిమా రన్ టైం రెండున్నర గంటలు ఉంటేనే వామ్మో సినిమా ఎక్కువ టైం ఉంది.రన్ టైం చాలా ఎక్కువైందని కామెంట్స్ వచ్చేవి.

 Audience Mind Set Change On Movie Run Time-TeluguStop.com

కాని ఇప్పుడు సీన్ మారింది.సినిమాలో మ్యాటర్ ఉంటే సినిమా లెంగ్త్ గురించి పట్టించుకోవట్లేదు.

ఈ క్రమంలో గురువారం వచ్చిన అఖండ సినిమా మరోసారి ఎక్సాంపుల్ గా నిలిచింది.బోయపాటి శ్రీను డైరక్షన్ లో బాలకృష్ణ హీరోగా వచ్చిన ఈ సినిమాలో కథ కొత్తదేమి కాకపోయినా స్క్రీన్ ప్లే అలరించింది.

 Audience Mind Set Change On Movie Run Time-3 గంటలైనా చూసేస్తాం.. ఆడియెన్స్ మైండ్ సెట్ చేంజ్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ముఖ్యంగా బాలకృష్ణ మాస్ ఫ్యాన్స్ కు ఈ సినిమా బాగా ఎక్కేసింది.

ఈ క్రమంలో సినిమా రన్ టైం ఎక్కువైనా సరే బోయపాటి నమ్మకంగా వదిలాడు.

అఖండ సినిమా 2 గంటల 47 నిమిషాల రన్ టైం తో వచ్చింది.బాలకృష్ణ సినిమా ఎలా ఉండాలని కోరుకుంటారో ఆ అంశాలని ఏమాత్రం తగ్గకుండా ఉంచి అదరగొట్టాడు బోయపాటి.

సింహా, లెజెండ్ తర్వాత ఈ కాంబో హ్యాట్రిక్ హిట్ అందుకుంది.అఖండ బాలకృష్ణ కెరియర్ లో సరికొత్త రికార్డులను సృష్టిస్తుంది.మారిన ఆడియెన్స్ మైండ్ సెట్ కి తగినట్టుగా కథ, కథనాల్లో గ్రిప్పింగ్ తో 3 గంటలు సినిమా అయినా చూసి సూపర్ అనేలా ఉన్నారని అనిపిస్తుంది.

#Audience #Mindset #Runtime #Akhanda #Balakrishna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube