తాడిపత్రిలో టీడీపీ కౌన్సిలర్లపై దాడులు..!

అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ కౌన్సిలర్లపై దాడులు కొనసాగుతున్నాయి.పాత మున్సిపల్ కార్యాలయం వద్ద 33వ వార్డు కౌన్సిలర్ విజయ్ కుమార్‎పై కర్రలు, ఇనుప రాడ్లతో కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు.

 Attacks On Tdp Councilors In Tadipatri..!-TeluguStop.com

ఈ దాడిలో విజయ్ కుమార్ కు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.అయితే, వైసీపీ శ్రేణులే దాడి చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

రాజకీయంగా పోరాడలేక కుట్ర పూరితంగా దాడులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube