ఓడిపోతామ‌నే భ‌యంతోనే దాడులుః బీజేపీ ఎమ్మెల్యే

జ‌న‌గామ జిల్లాలో బండి సంజ‌య్ పై జ‌రిగిన దాడి ఘ‌ట‌న‌పై గోషామ‌హ‌ల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు.గెల‌వ‌డం చేత‌కాక‌, ఓడిపోతామ‌నే భ‌యంతోనే టీఆర్ఎస్ నాయ‌కులు దాడికి పాల్ప‌డ్డార‌ని ఆయ‌న ఆరోపించారు.

 Attacks Are Due To The Fear Of Defeat: Bjp Mla , Bandi Sanjay, Bjp, Goshamahal Mla, Police, Rajasingh, Trs-TeluguStop.com

మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు దేనికీ పనికి రాడ‌ని విమ‌ర్శించారు.పోలీసుల‌కు తెలిసే దాడి జ‌రిగింద‌ని వ్యాఖ్య‌నించారు.

 Attacks Are Due To The Fear Of Defeat: BJP MLA , Bandi Sanjay, Bjp, Goshamahal Mla, Police, Rajasingh, Trs-ఓడిపోతామ‌నే భ‌యంతోనే దాడులుః బీజేపీ ఎమ్మెల్యే-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బీజేపీ ఇదే ప‌ని చేస్తే మీ ఎమ్మెల్యేలు తిర‌గ‌గ‌ల‌రా? అని ప్ర‌శ్నించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube