నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల పై దాడి.. నెలకొన్న ఉద్రిక్తత

నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.ఓరోగి మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ వైద్యులపై రోగి తరపు బంధువులు దాడికి పాల్పడ్డారు.

 Attack On Doctors In Nalgonda Government Hospital.. Tension-TeluguStop.com

దీంతో తమపై దాడి చేయడాన్ని నిరసిస్తూ వైద్యులు, ఇతర సిబ్బంది ఆస్పత్రి బయట విధులు బహిష్కరించి నిరసనకు దిగారు.తమపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని వైద్యులు డిమాండ్ చేశారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.రోగి బంధువులను అదుపులోకి తీసుకున్నారు.

దీంతో పరిస్థితి సద్దుమణిగింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube