కడప జిల్లాలో దారుణం.. బెట్టింగ్‌కు బలైన కుటుంబం.. !

అప్పు ఇది చేసేటప్పుడు బాగానే ఉంటుంది కానీ తీర్చేటప్పుడే తల ప్రాణం తోకకు వస్తుంది.ఇక అప్పు అనేది అత్యవసరం అయితేనే చేయాలి కానీ అనవసరం అయిన వాటికి కూడా ఊరంతా అప్పులు చేసుకుంటూ పోతే యమ పాశమై మెడకు చుట్టుకుంటుంది.

 Atrocities In Kadapa District Strong Family For Betting-TeluguStop.com

ముఖ్యంగా మనిషి తన కోరికలను అదుపులో పెట్టుకుంటే జీవితం సాఫీగా సాగుతుంది.కాదని గుర్రాల్లా కోరికలను పరిగెత్తిస్తే వాటి వెనక పరిగెత్త లేక ప్రాణాలు తీసుకోవలసి వస్తుందని ఈ ఘటన నిరూపించింది.

ఆ వివరాలు చూస్తే.

 Atrocities In Kadapa District Strong Family For Betting-కడప జిల్లాలో దారుణం.. బెట్టింగ్‌కు బలైన కుటుంబం.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కడపజిల్లా బి కోడూరు మండల పరిధిలోని దిగువ సగిలేరు నదిలో భార్యభర్తలు, వారి ఇద్దరు చిన్న పిల్లల మృతదేహాలు నీటిలో తేలడంతో పోలీసులకు సమాచారం అందించారట స్దానికులు.

ఇక వీరి మృతి పై విచారణ చేసిన పోలీసులకు క్రికెట్ బెట్టింగ్ లో భారీగా మోసపోయి, దివాళాతీయడం ఆ కుటుంబాన్ని మానసికంగా ఒత్తిడికి గురిచేసిందని, దీనికి తోడు అప్పులిచ్చిన వారు వేధించడంతో అయోమయ పరిస్థితులలో వీరు ఆత్మహత్యకు పాలడినట్లుగా తెలిందట.ఏది ఏమైనా తండ్రి చేసిన పొరపాటుకు అభం శుభం తెలియని చిన్నారులు కూడా బలి అవడం పలువురి హృదయాలను కలచి వేస్తుందట.

#Kadapa #Family Suicide #Atrocities #Betting

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు