ఢిల్లీలో 'ఏటీఎం చోరీ' చూస్తే బాబోయ్ అనకుండా ఉండరు!  

Thiefs Theft Atm Machine In Delhi - Telugu Atm Machine In Delhi, Telugu Viral News Updates, , Viral In Social Media, ఏటీఎం

ఇలాంటి పిచ్చి దొంగలను ఎక్కడ చూసి ఉండరు.మనం సినిమాల్లో చూస్తుంటాం.

Thiefs Theft Atm Machine In Delhi - Telugu Atm Machine In Delhi, Telugu Viral News Updates, , Viral In Social Media, ఏటీఎం-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఏమి లేనిదాని కోసం ఎంతో కష్టపడి.డబ్బు పోసి దొంగతనానికి పాల్పడేవారిని.

ఆ తర్వాత మనం పిచ్చోళ్ళు అయ్యంరా అని ఫీల్ అయ్యేవాళ్ళని.అలాంటి తరహాలోనే ఢిల్లీలో ఓ దొంగతనం జరిగింది.

ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే.దేశ రాజధాని అయినా ఢిల్లీలో కొందరు దుండగులు ఏటీఎం ను చోరీ చేశారు.సాధారణంగా అయితే ఏ దొంగ అయినా ఏటీఎంను పగలగొట్టి డబ్బు చోరీ చేస్తారు… అది కామన్ దొంగతనం.కానీ ఇక్కడ అలాంటి కామన్ దొంగతనం జరగలేదు.

అందరూ షాక్ కి గురయ్యే దొంగతనం చేశారు.ఏటీఎం మెషిన్ నే దొంగతనం చేశారు.అది ఎలా అంటే?

ఎందుకంటే.వాళ్ళు 30 లక్షల ఖరీదైన ఎస్‌యూవీ కారులో వచ్చి కేవలం రూ.53,000/- ఉన్న ఎస్బిఐ ఏటీఎం మెషిన్ ను దొంగతనం చేశారు.ఎస్బీఐకి చెందిన ఓ ఏటీఎం మిషన్‌ని తాళ్లతో కారుకు కట్టి ఈడ్చుకెళ్లారు.

ఈ ఘటన అంత సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది.అయితే అందులో వారి ముక్కలు సరిగ్గా కనిపించలేదు.

దీంతో ఆ నిందితులను పట్టుకోవడం కష్టం అని చెప్తున్నారు అధికారులు.

తాజా వార్తలు

Thiefs Theft Atm Machine In Delhi-telugu Viral News Updates,viral In Social Media,ఏటీఎం Related....